పాలతో మీ చర్మ సౌందర్యాన్ని ఇలా పెంచుకోండి..!
ప్రతి రోజూ పాలను తాగడం వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. పాలలో ఎన్నో పోషకాలు ఉంటాయి. అవి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అయితే చర్మాన్ని సంరక్షించడంలోనూ పాలు పనిచేస్తాయి. వాటితో చర్మ సమస్యలను ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. 1. కొద్దిగా పాలను తీసుకుని వాటితో తగినంత తేనె, నిమ్మరసం కలపాలి. ఆ మిశ్రమాన్ని శరీరంపై రాయాలి. కొంత సేపటి తరువాత స్నానం చేయాలి. దీంతో చర్మం మంచి రంగులోకి వస్తుంది. 2. రాత్రి పూట … Read more









