బాలింతల్లో పాలు బాగా పడాలంటే ఈ ఆహారాలను తీసుకోవాలి..!
కొంత మంది మహిళలకు సహజంగానే బిడ్డను ప్రసవించాక పాలు సరిగ్గా పడవు. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. శిశువుకు 3 ఏళ్ల వరకు అయినా సరే తల్లిపాలను తాగించాలి. దీంతో వారి ఎదుగుదల సరిగ్గా ఉంటుంది. పోషణ లభిస్తుంది. అయితే పాలు బాగా పడని బాలింతలు కింద తెలిపిన ఆహారాలను తీసుకుంటే పాలు బాగా పడతాయి. మరి ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! * పాలు బాగా పడాలంటే బాలింతలు పాత బెల్లం , పాత … Read more









