టీనేజ్‌లో ఉన్న బాలికల పట్ల వారి తల్లులు పాటించాల్సిన సూచనలు ఇవి..!
బాలికలకు టీనేజ్ సమస్యగా వుంటుంది. పెద్ద వారవుతూండటం వల్ల శారీరక మార్పులు వస్తాయి. హార్మోన్లు అధ్భుతంగా పెరుగుతూంటాయి. ఈ వయసులో మగ పిల్లల కంటే కూడా ఆడ పిల్లలలో ఆరోగ్య జాగ్రత్తలు అవసరం. శరీరంలో వచ్చే మార్పులకు తోడు బయటి మార్పులు అంటే తినే అలవాట్ల వంటివి కూడా కొన్ని ఆరోగ్య సమస్యలు కలిగిస్తాయి. టీనేజ్ బాలికలకవసరమైన కొన్ని ప్రధాన ఆరోగ్య జాగ్రత్తలు పరిశీలించండి: తినే తిండ్లను గమనించండి – తినే పదార్ధాలు సరిలేకుంటే పిల్లలు లావుగా … Read more









