ఈ విష‌యం తెలుసుకుంటే క‌చ్చితంగా బిడ్డ‌కు త‌ల్లిపాలే ప‌ట్టిస్తారు..!

ప్రతి శిశువుకు ప్రకృతి అందించే అమూల్య సంపద తల్లిపాలు. బిడ్డకు తల్లి పాలు అమృతంతో సమానం. ప్రేమానురాగాలతో బిడ్డకు తల్లి పాలు పట్టిస్తే జీవితాంతం ఆరోగ్యంగా మనుగడ సాగిస్తారు. తల్లిపాలు శిశువుకే కాకుండా తల్లికి కూడా ఎన్నో ప్రయోజనాలున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. బిడ్డకు తల్లిపాలు ఇవ్వడం ద్వారా రోజుకు దాదాపు 500 క్యాల‌రీలు అదనంగా ఖర్చు అవుతుంది. తద్వారా గ‌ర్భ‌ధారణ సమయంలో పొందిన బరువును తగ్గించుకొనుటకు సహాయపడుతుంది. ఎవ‌రైతే స్త్రీలు శిశువుకు త‌ల్లిపాటు ఇస్తారో వారిలో … Read more

How To Increase Breast Milk : ఈ ఆహారాల‌ను తింటే చాలు.. బాలింత‌ల్లో స‌హ‌జ‌సిద్ధంగా పాలు బాగా ఉత్ప‌త్తి అవుతాయి..!

How To Increase Breast Milk : గ‌ర్భం ధ‌రించిన మ‌హిళ‌లు ఎంతో జాగ్ర‌త్త‌గా ఉండాల‌న్న సంగ‌తి తెలిసిందే. కాస్త చిన్న త‌ప్పు చేసినా అది బిడ్డ ఎదుగుద‌ల‌కు ఆటంకం క‌లిగిస్తుంది. లేదా పుట్ట‌బోయే బిడ్డ‌కు అనారోగ్య స‌మ‌స్య‌లు రావ‌చ్చు. క‌నుక గ‌ర్భిణీలు ప్ర‌తి విష‌యంలోనూ ఆచి తూచి వ్య‌వ‌హ‌రించాలి. అయితే డెలివ‌రీ అయ్యాక కూడా త‌ల్లులు అనేక జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. ఎందుకంటే పిల్ల‌ల‌కు పాలిస్తారు కాబ‌ట్టి వారు త‌మ ఆహారాన్ని కూడా ప‌ర్య‌వేక్షించాల్సి ఉంటుంది. అందులో … Read more

బాలింతల్లో పాలు బాగా పెరగాలంటే ఈ చిట్కాలు పాటించాలి..!

చిన్నారులకు తల్లి పాలు పట్టించడం ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. తల్లి పాలలో అనేక పోషకాలు ఉంటాయి. వాటితో పిల్లలకు పోషణ అందుతుంది. వారు చురుగ్గా ఉంటారు. ప్రతిభావంతులుగా మారుతారు. అందుకని చిన్నారులకు కచ్చితంగా తల్లిపాలను ఇవ్వాలి. అయితే కొందరు బాలింతలలో బాగా ఉత్పత్తి కావు. దీంతో చిన్నారులకు వారు తగినన్ని పాలను తాగించలేకపోతుంటారు. అలాంటి వారు కింద తెలిపిన పలు చిట్కాలను పాటిస్తే తల్లిపాలు బాగా ఉత్పత్తి అవుతాయి. మరి ఆ చిట్కాలు ఏమిటంటే… 1. … Read more