Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Dry Grapes : రాత్రి పూట పాలలో కిస్మిస్‌లను వేసి మరిగించి తీసుకోండి.. ఈ లాభాలను పొందవచ్చు..!

Admin by Admin
February 1, 2022
in వార్త‌లు, హెల్త్ టిప్స్
0
Share on FacebookShare on Twitter

Dry Grapes : ఎండు ద్రాక్ష.. వీటినే కిస్మిస్‌ అని కూడా పిలుస్తారు. చాలా మంది వీటిని ఎంతో ఇష్టంగా తింటుంటారు. వీటిని ఎక్కువగా తీపి వంటకాల్లో వేస్తుంటారు. అయితే వాస్తవానికి వీటిల్లో అనేక పోషకాలు ఉంటాయి. అవి మనకు శక్తిని, పోషణను అందిస్తాయి. ఎండు ద్రాక్షలను రోజూ తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. అయితే వీటిని రాత్రి పూట పాలలో మరిగించి తీసుకుంటే ఇంకా ఎన్నో లాభాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

take Dry Grapes with milk at night daily for these benefits

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

1. రాత్రి పూట ఒక గ్లాస్‌ పాలలో పది కిస్మిస్‌లను వేసి మరిగించి అనంతరం ఆ పాలను తాగాలి. వాటిలో ఉండే కిస్మిస్‌లను అలాగే పాలు తాగుతూ తినేయాలి. ఇలా రోజూ చేయడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది. రోజూ నీరసంగా, నిస్సత్తువగా, బలహీనంగా అనిపించే వారు.. రోజూ శారీరక శ్రమ, వ్యాయామం ఎక్కువగా చేసే వారు ఈ మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల శక్తి లభిస్తుంది. దీంతో చురుగ్గా ఉంటారు. యాక్టివ్‌గా పనిచేస్తారు. ఎంత పనిచేసినా అంత త్వరగా అలసిపోరు. శక్తి, సామర్థ్యాలు పెరుగుతాయి.

2. పాలలో కిస్మిస్‌లను వేసి మరిగించి తీసుకోవడం వల్ల శరీరానికి అనేక రకాల విటమిన్లు లభిస్తాయి. ముఖ్యంగా బి విటమిన్లు, ఐరన్‌, పొటాషియం లభిస్తాయి. వీటి వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. రక్తం బాగా తయారవుతుంది. రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు. ఎముకలు దృఢంగా మారుతాయి.

3. కీళ్ల నొప్పులు ఉన్నవారు రోజూ ఈ మిశ్రమాన్ని తీసుకుంటే ఎంతో ఫలితం ఉంటుంది. నొప్పులు, వాపుల నుంచి ఉపశమనం లభిస్తుంది. జ్వరం, వైరల్‌ ఫీవర్‌, ఇతర ఇన్‌ఫెక్షన్లు ఉన్నవారు ఈ మిశ్రమాన్ని తీసుకుంటే త్వరగా ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు.

4. మలబద్దకంతో బాధపడుతున్నవారు ఈ మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల రోజూ ఉదయాన్నే సుఖంగా విరేచనం అవుతుంది. మలబద్దకం నుంచి బయట పడవచ్చు.

5. దగ్గు, జలుబు సమస్యలు ఉన్నవారు రోజూ ఈ మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల ఆయా సమస్యలు త్వరగా తగ్గుతాయి. ఇక ఈ మిశ్రమం గుండెకు ఎంతగానో మేలు చేస్తుంది. గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. హార్ట్‌ ఎటాక్‌లు రాకుండా చూస్తుంది.

Tags: dry grapesmilkఎండుద్రాక్షకిస్మిస్‌లుపాలు
Admin

Admin

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Star Anise : అనాస పువ్వులోని ఆరోగ్య రహస్యాలు ఇవి.. అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయి..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.