గ‌రిక‌తో ఇన్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయా..? తెలిస్తే వెంట‌నే తెచ్చుకుంటారు..!

వినాయకునికి నైవేద్యంగా గరికను సమర్పిస్తారన్న సంగతి తెలిసిందే. గణపతి దేవాలయాల్లో గరిక‌ను విరివిగా ఉపయోగిస్తారు. అయితే గరికతో ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా? దీని వినియోగం వల్ల మనకు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ గ‌రిక‌ మీ ఆరోగ్య సమస్యలను ఎలా నయం చేస్తుందో తెలుసుకుందాం పదండి. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, దురద లేదా అలర్జీ ఉంటే గరిక గడ్డిని కషాయం చేసి తాగితే ఈ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. గరిక రసాన్ని … Read more

Garika : గరిక ఎంత విలువైందో తెలుసా.. ఈ క‌థ‌ను చ‌దివితే చాలు..!

Garika : మ‌న చుట్టూ ఇంటి చుట్టూ ప‌రిస‌రాల్లో అనేక ర‌కాల మొక్క‌లు ఉంటాయి. ఈ మొక్క‌ల్లో ఉండే ఔష‌ధ గుణాలు తెలియ‌క వాటిని మ‌నం క‌లుపు మొక్క‌లుగా భావిస్తూ ఉంటాం. అలాంటి వాటిల్లో గ‌రిక కూడా ఒక‌టి. గ‌రికను దాదాపుగా అంద‌రూ చూసే ఉంటారు. వినాయ‌కుడికి గ‌రిక అంటే మ‌హా ప్రీతి. వినాయ‌కుడి పాదాల వ‌ద్ద నాలుగు గ‌రిక పోచ‌ల‌ను ఉంచి భ‌క్తితో న‌మ‌స్క‌రిస్తే చాలు. మ‌న మ‌న‌సులోని కోరిక‌ను వెంట‌నే నెర‌వేరుస్తాడు. వినాయ‌కుడికి గ‌రిక‌ను … Read more

Headache : గ‌రిక గ‌డ్డితో త‌ల‌నొప్పి నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.. ఎలాగంటే..?

Headache : త‌ల‌నొప్పి అనేది మ‌న‌కు వ‌చ్చే సాధార‌ణ అనారోగ్య స‌మ‌స్య‌ల్లో ఒక‌టి. ఇది త‌ర‌చూ చాలా మందికి వ‌స్తూనే ఉంటుంది. త‌ల‌నొప్పిగా ఉందంటే చాలు.. కొంద‌రు కాఫీ, టీ ల‌ను సేవిస్తారు. కొంద‌రు మ‌ద్యం సేవిస్తారు. ఇంకా కొంద‌రు ట్యాబ్లెట్స్ వేసుకుంటారు. అయితే కాఫీ, టీ అయితే ఫ‌ర్వాలేదు. కానీ ఆ ఇత‌ర చిట్కాల‌ను పాటిస్తేనే మ‌న శ‌రీరంపై సైడ్ ఎఫెక్ట్స్ ప్ర‌భావం ప‌డుతుంది. కానీ త‌ల‌నొప్పి వ‌చ్చిన వెంట‌నే కాకుండా కాసేపు ఆగి చూసి … Read more

Garika : గ‌రిక గ‌డ్డితో ఎన్ని ఉప‌యోగాలు క‌లుగుతాయో తెలుసా..? వెంట‌నే ఇంటికి తెచ్చుకుంటారు..!

Garika : గ‌రిక.. ఇది మ‌నంద‌రికీ తెలుసు. ఇది ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ పెరుగుతూనే ఉంటుంది. గ‌రిక‌ అంటే వినాయ‌కుడికి ఎంతో ఇష్టం. గ‌రిక‌ను ప‌శువులు, మేక‌లు ఎంతో ఇష్టంగా తింటాయి. దీనిని తిన‌డం వ‌ల్ల ప‌శువులలో పాల ఉత్ప‌త్తి అధికంగా ఉంటుంది. గ‌రిక‌ క‌దా అని చాలా మంది తేలిక‌గా తీసుకుంటూ ఉంటారు. కానీ గ‌రిక‌ కూడా ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటుంది. మ‌న‌కు వ‌చ్చే అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేయ‌డంలో ఇది ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. … Read more

గరికగడ్డితో అమోఘమైన ప్రయోజనాలు.. అనేక వ్యాధులను తగ్గించుకోవచ్చు..!

మన చుట్టూ పరిసరాల్లోనే అనేక రకాల మొక్కలు ఉంటాయి. కానీ వాటిలో ఔషధ గుణాలు ఉంటాయనే విషయం చాలా మందికి తెలియదు. అలాంటి మొక్కల్లో గరిక కూడా ఒకటి. దీన్ని పశువులు ఇష్టంగా తింటాయి. కానీ మనం కూడా దీన్ని వాడవచ్చు. పలు అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. గరికతో ఏయే వ్యాధులను తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. 1. గరిక గడ్డిని ముద్దగా నూరి నెయ్యి కలిపి మిశ్రమంగా తయారు చేసి దాన్ని చర్మంపై రాస్తుండాలి. దీంతో చర్మంపై … Read more