ఉప్పును అధికంగా తింటే కలిగే అనర్థాలు ఇవే..!
వంటకం ఎంత రుచిగా వున్నప్పటికి కొంతమంది దానిలో మరి కొంచెం ఉప్పు వేసుకుని మరీ ఆనందంగా తినేస్తారు. ఉప్పు అధికం అయితే అనారోగ్యాన్ని కలిగిస్తుంది. ఉప్పు శరీరం సక్రమంగా పనిచేయటానికి అవసరమే కాని, అధికం అయితే ప్రమాదం. ఉప్పు అధికం అయితే, రక్తపోటు, గుండెజబ్బులు వస్తాయి. కనుక మనం ఉప్పు అధికంగా తింటున్నామా? లేక తగిన పాళ్ళలోనే తింటున్నామా అని తెలుసుకోడానికి కొన్ని చిట్కాలు చూడండి. ఉప్పు అధికంగా తింటే రక్తంలో సోడియం పెరుగుతుంది. ఈ అసమతుల్యత … Read more









