Lemon Juice : నిమ్మ‌కాయ‌ల‌తో చ‌ల్ల చ‌ల్ల‌ని లెమ‌న్ జ్యూస్‌.. ఇలా త‌యారు చేసుకుంటే ఆ టేస్టే వేరు..!

Lemon Juice : వేస‌వి తాపం నుండి బ‌య‌ట ప‌డ‌డానికి మ‌నం ఎక్కువ‌గా మార్కెట్ లో దొరికే శీత‌ల పానీయాల‌ను ఆశ్ర‌యిస్తూ ఉంటాం. వీటిని ఎక్కువ‌గా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి హాని క‌లుగుతుంది. వీటిని తాగ‌డం వల్ల షుగ‌ర్ వ్యాధి బారిన ప‌డే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది. అంతే కాకుండా దంత‌క్ష‌యం, కాలేయం, మూత్ర పిండాల‌కు సంబంధించిన వ్యాధులు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని వైద్యులు చెబుతున్నారు. క‌నుక మ‌నం ఇంట్లోనే జ్యూస్‌ల‌ను త‌యారు చేసుకుని తాగ‌డం … Read more

Belly Fat : నిమ్మరసం, బెల్లం.. పొట్ట చుట్టూ కొవ్వును కరిగించేస్తాయి..!

Belly Fat : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది అధిక బరువు స‌మస్య‌తో బాధ‌ప‌డుతున్నారు. శారీర‌క శ్ర‌మ చేయ‌క పోవడం వల్ల, అధికంగా కొవ్వు క‌లిగిన ప‌దార్థాల‌ను తిన‌డం వ‌ల్ల, మాన‌సిక ఒత్తిడి వ‌ల్ల చాలా మంది ఊబ‌కాయం బారిన ప‌డుతున్నారు. ఊబ‌కాయం, పొట్ట చుట్టు అధికంగా ఉండే కొవ్వు మ‌నిషి అందాన్ని దెబ్బ తీయ‌డ‌మే కాకుండా అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌చ్చేలా చేస్తాయి. అయితే స‌హ‌జ సిద్ద‌మైన ప‌ద్ద‌తిలో ఇంట్లో ఉండే బెల్లం, నిమ్మ‌కాయ‌ల ద్వారానే … Read more

అల్లం, తేనె, మిరియాలు, నిమ్మరసంతో దగ్గు, జలుబుకు చెక్‌ పెట్టండిలా..!

కరోనా వైరస్‌ పీడ విరగడ అయ్యే వరకు మనం జాగ్రత్తగా ఉండాల్సిందే. ముఖ్యంగా శరీర రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. దీంతో ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. సాధారణంగా సీజన్లు మారుతున్నప్పుడు ఎవరికైనా సరే దగ్గు, జలుబు, ఫ్లూ వంటివి వస్తుంటాయి. కానీ ఆ సమయంలో రోగ నిరోధక శక్తిని పెంచుకునే డ్రింక్స్‌ను తాగడం వల్ల ఆయా అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ఈ క్రమంలోనే అల్లం, తేనె, మిరియాల పొడి, నిమ్మరసంతో తయారు చేసే ఓ డ్రింక్‌ను … Read more

గ్యాస్ స‌మ‌స్య ఉన్న‌వారు నిమ్మ‌ర‌సం తాగ‌వ‌చ్చా ?

Can people with gas problems drink lemon juice

నిమ్మ‌ర‌సాన్ని రోజూ తాగడం వ‌ల్ల మ‌న‌కు అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌న్న సంగ‌తి తెలిసిందే. నిమ్మ‌ర‌సం, తేనె రెండింటి కాంబినేష‌న్ మ‌న అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేస్తుంది. అయితే నిమ్మ‌ర‌సం ఆమ్ల స్వ‌భావాన్ని క‌లిగి ఉంటుంది క‌దా, క‌నుక గ్యాస్ స‌మ‌స్య ఉన్న‌వారు నిమ్మ‌ర‌సం తాగ‌కూడ‌దు.. అని చెప్పి కొంద‌రు నిమ్మ‌రసాన్ని తీసుకునేందుకు అయిష్ట‌త‌ను ప్ర‌ద‌ర్శిస్తుంటారు. నిజానికి వారిది అపోహే. ఎందుకంటే.. నిమ్మ‌ర‌సం ఆమ్ల స్వ‌భావాన్ని క‌లిగి ఉంటుంది. క‌రెక్టే. అయితే నిమ్మ‌ర‌సాన్ని తీసుకున్న‌ప్పుడు అది మ‌న … Read more

రోజూ ఉద‌యాన్నే నిమ్మ‌ర‌సం తాగితే.. అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు..!

చాలా మంది నిత్యం ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే కాఫీ, టీ వంటివి తాగుతుంటారు. కానీ నిజానికి వాటికి బ‌దులుగా నిమ్మ‌ర‌సం తాగాలి. ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో ఒక టీస్పూన్ నిమ్మ‌ర‌సం క‌లుపుకుని ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే తాగాలి. దీని వ‌ల్ల మ‌న‌కు అనేక లాభాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. విట‌మిన్ సి… నిమ్మకాయ‌ల్లో విట‌మిన్ సి పుష్క‌లంగా ఉంటుంది. ఇది శరీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. యాంటీ ఆక్సిడెంట్‌లా ప‌నిచేస్తుంది క‌నుక శ‌రీర క‌ణజాలాన్ని … Read more