Lemon Juice : నిమ్మ‌కాయ‌ల‌తో చ‌ల్ల చ‌ల్ల‌ని లెమ‌న్ జ్యూస్‌.. ఇలా త‌యారు చేసుకుంటే ఆ టేస్టే వేరు..!

Lemon Juice : వేస‌వి తాపం నుండి బ‌య‌ట ప‌డ‌డానికి మ‌నం ఎక్కువ‌గా మార్కెట్ లో దొరికే శీత‌ల పానీయాల‌ను ఆశ్ర‌యిస్తూ ఉంటాం. వీటిని ఎక్కువ‌గా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి హాని క‌లుగుతుంది. వీటిని తాగ‌డం వల్ల షుగ‌ర్ వ్యాధి బారిన ప‌డే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది. అంతే కాకుండా దంత‌క్ష‌యం, కాలేయం, మూత్ర పిండాల‌కు సంబంధించిన వ్యాధులు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని వైద్యులు చెబుతున్నారు. క‌నుక మ‌నం ఇంట్లోనే జ్యూస్‌ల‌ను త‌యారు చేసుకుని తాగ‌డం … Read more