Lemon Juice : నిమ్మకాయ రసాన్ని అస‌లు ఎలా త‌యారు చేసి తాగాలంటే..?

Lemon Juice : నిమ్మకాయలతో ఎలాంటి ప్రయోజనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. నిమ్మకాయలో ఉండే పోషకాలు చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడంలో ఎంతో సహాయపడతాయి. ఇక వేసవిలో నిమ్మరసం శరీర వేడిమి నుంచి ఉపశమనం కలుగుజేస్తుంది. నిమ్మకాయలో ఐరన్‌, విటమిన్లు సి, బి, ఇ, క్యాల్షియం తదితర పోషకాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతగానో సహకరిస్తాయి. అంతేకాకుండా నిమ్మరసం శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచి నీరసం రాకుండా కాపాడుతుంది. అదేవిధంగా పొట్ట సంబంధిత సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. … Read more

Lemon And Coconut Oil For Dandruff : నిమ్మ‌ర‌సం, కొబ్బ‌రినూనెతో ఇలా చేస్తే.. చుండ్రు శాశ్వ‌తంగా మాయం అవుతుంది..!

Lemon And Coconut Oil For Dandruff : మ‌న‌లో చాలా మందిని వేధిస్తున్న జుట్టు సంబంధిత స‌మ‌స్య‌ల్లో చుండ్రు స‌మ‌స్య కూడా ఒక‌టి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఈ స‌మ‌స్య అంద‌రిని వేధిస్తూ ఉంటుంది. వాతావ‌ర‌ణ కాలుష్యం, త‌ల‌ను స‌రిగ్గా శుభ్రం చేసుకోక‌పోవ‌డం, త‌ల‌లో చ‌ర్మం పొడిబార‌డం వంటి వివిధ కార‌ణాల చేత ఈ స‌మ‌స్య త‌లెత్తుతుంది. చుండ్రు కార‌ణంగా త‌ల‌లో దుర‌ద‌, జుట్టు రాల‌డం, కోపం, చిరాకు వంటి స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. … Read more

Lemon Juice For Pimples : నిమ్మ‌ర‌సంతో ఇలా చేస్తే చాలు.. మొటిమ‌లు దెబ్బ‌కు మాయ‌మ‌వుతాయి..!

Lemon Juice For Pimples : మొటిమ‌లు.. మ‌న‌ల్ని వేధించే చ‌ర్మ స‌మ‌స్య‌ల్లో ఇది కూడా ఒక‌టి. యుక్త వ‌య‌సులో ఉన్న వారిలో ఈ స‌మ‌స్య మ‌రీ ఎక్కువ‌గా ఉంటుంది. వాతావ‌ర‌ణ కాలుష్యం, జిడ్డు చ‌ర్మం, హార్మోన్ల అస‌మ‌తుల్య‌త‌, మారిన ఆహారపు అల‌వాట్లు వంటి వివిధ కార‌ణాల చేత ఈ స‌మ‌స్య త‌లెత్తుతుంది. మొటిమ‌ల వ‌ల్ల ముఖం అందంగా క‌నిపించ‌క‌పోవ‌డంతో పాటు వాటి వ‌ల్ల విప‌రీత‌మైన నొప్పి, బాధ కూడా క‌లుగుతుంది. ఇలా మొటిమ‌ల‌తో బాధ‌ప‌డే వారు … Read more

Lemon Juice : నిమ్మ‌ర‌సం తీసుకునే విష‌యంలో చాలా మందికి ఉండే అపోహ‌లు ఇవే..!

Lemon Juice : మ‌న‌లో చాలా మందికి బియ్యం తినే అల‌వాటు ఉంటుంది. బియ్యం తింటే ర‌క్తం విరిగి పోతుంద‌ని మ‌న పెద్ద‌లు చెబుతుంటారు. అలాగే మ‌ట్టి తిన్నా, బ‌ల‌పాలు తిన్నా నిమ్మ ర‌సాన్ని ఎక్కువ‌గా తీసుకున్నా, నారింజ పండ్ల‌ను ఎక్కువ‌గా తీసుకున్నా ఆ పులుపుకు ర‌క్తం విరిగిపోతుంద‌ని మ‌న పెద్ద‌లు చెబుతుంటారు. అస‌లు ర‌క్తం విరిగిపోతుందా, విరిగిపోదా అస‌లు ఈ ప‌దం ఎలా వ‌చ్చింది అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. మ‌నం పాలు మ‌రిగించేట‌ప్పుడు లేదా … Read more

Lemon Juice : నిమ్మ‌ర‌సాన్ని ఇలా తాగితే శ‌రీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ మొత్తం క‌రిగిపోతుంది..!

Lemon Juice : ఏ మాత్రం దాహం వేసిన‌, మ‌నం తినే ఆహారం నోటికి రుచించ‌కపోయిన, పుల్ల‌పుల్ల‌గా ఏదైనా తినాల‌నిపించిన‌, ముఖ్యంగా వేస‌విలో స‌హ‌జ సిద్ద పానీయాల‌ను త‌యారు చేసుకోవాల‌న్న ముందుగా అంద‌రికి గుర్తుకు వ‌చ్చేది నిమ్మ‌కాయ‌. ఇది కూర‌గాయ‌ల‌కు సంబంధించిది అలాగే పండ్ల జాతికి సంబంధించింది. దీనిని మ‌నం విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాం. నిమ్మ‌కాయ‌లో ఔష‌ధ గుణాలు ఉన్నాయ‌ని, మ‌న ఆరోగ్యానికి ఇది ఎంత‌గానో మేలు చేస్తుంద‌ని మ‌నంద‌రికి తెలుసు. మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డే ఈ … Read more

Cumin Water : జీల‌క‌ర్ర‌లో ఇది క‌లిపి తాగితే పొట్ట చుట్టూ ఉండే కొవ్వు మ‌టుమాయం..!

Cumin Water : మ‌నం ప్ర‌తిరోజూ వంట‌ల్లో వాడే పదార్థాల్లో జీల‌క‌ర్ర ఒక‌టి. ఇది ప్ర‌తి ఒక్క‌రి వంట‌గ‌దిలో ఉంటుంది. జీల‌క‌ర్ర‌ను వాడ‌డం వ‌ల్ల వంట‌ల రుచి పెరుగుతుంద‌ని చెప్ప‌డంలో ఎటువంటి సందేహం లేదు. కేవ‌లం వంటల రుచిని పెంచ‌డ‌మే కాకుండా మ‌న ఆరోగ్యాన్ని కాపాడ‌డంలో కూడా జీల‌క‌ర్ర ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. దీనిలో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉన్నాయి. రోజూ ఉద‌యాన్నే జీల‌క‌ర్ర నీటిని తాగ‌డం వ‌ల్ల ఎన్నో వ్యాధుల‌ను నివారించుకోవ‌చ్చు. మ‌న ఆరోగ్యానికి మేలు చేసే … Read more

Lemon Juice : నిమ్మరసం ఆరోగ్యకరమే.. ఎక్కువగా తీసుకుంటే మాత్రం ప్రమాదం..

Lemon Juice : నిమ్మ‌ర‌సంతో మ‌న‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. విట‌మిన్ సి ఎక్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. ఇన్‌ఫెక్ష‌న్లు పోతాయి. జీర్ణ‌క్రియ బాగా జ‌రుగుతుంది. అధిక బ‌రువు త‌గ్గుతారు. అయితే నిమ్మ‌ర‌సం తాగితే మ‌న‌కు ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లిగే మాట వాస్త‌వ‌మే. అయితే నిమ్మ‌ర‌సం మేలు చేస్తుంది క‌దా అని చెప్పి దాన్ని మోతాదుకు మించి మాత్రం తాగ‌కూడ‌దు. ముఖ్యంగా రోజుకు 1 లేదా 2 నిమ్మ‌కాయ‌లను … Read more

Lemon Juice : ఉద‌యాన్నే నిమ్మరసాన్ని తాగుతున్నారా.. అయితే ముందు ఇది తెలుసుకోండి..!

Lemon Juice : ప్ర‌స్తుతం చాలా మందిలో ఆరోగ్యం ప‌ట్ల అవ‌గాహ‌న పెరిగింది. దీంతో చాలా మంది అనేక జాగ్ర‌త్త‌ల‌ను పాటిస్తున్నారు. ఉద‌యం నుంచి రాత్రి వ‌ర‌కు అనేక ఆరోగ్య‌క‌ర‌మైన పానీయాల‌ను తాగుతున్నారు. వాటిల్లో నిమ్మ‌ర‌సం కూడా ఒక‌టి. కొంద‌రు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగుతున్నారు. ఇందులో కొంతమంది తేనె నిమ్మరసం కలిపి తీసుకుంటుంటారు. ఇలా చేయడం వల్ల శరీరంలోని కొవ్వు తగ్గిపోతుందని భావిస్తుంటారు. ఇలా చేయడం వల్ల చాలా మంది కొన్ని తప్పులు చేస్తున్నారు. వాటిని … Read more

Lemon Juice : ఒకే నిమ్మ‌కాయ‌తో 3 ర‌కాల జ్యూస్‌ల‌ను చేసుకుని చ‌ల్ల చ‌ల్ల‌గా తాగ‌వ‌చ్చు.. ఎలాగంటే..?

Lemon Juice : రోజు రోజుకీ ఉష్ణోగ్ర‌త‌లు ఎక్కువ‌వుతున్నాయి. ఎండ తీవ్ర‌త అధిక‌మవుతోంది. వేస‌వి తాపం నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి చ‌ల్ల‌చ‌ల్ల‌గా ఏదైనా తాగాల‌నిపిస్తోంస్తుంది. అలాంట‌ప్పుడు బ‌య‌ట దొరికే శీత‌ల పానీయాల‌ను, చ‌ల్ల‌టి నీటిని తాగ‌డానికి బ‌దులుగా నిమ్మ కాయ‌ల‌తో జ్యూస్ ను చేసుకుని తాగ‌డం వ‌ల్ల అధిక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ఇలా నిమ్మ‌కాయ‌ల‌తో జ్యూస్ ను చేసుకుని తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలో వేడి త‌గ్గి చ‌లువ చేస్తుంది. ఎండ వల్ల క‌లిగే నీర‌సం త‌గ్గి, శ‌రీరానికి శ‌క్తి … Read more

Lemon Juice : నిమ్మ‌ర‌సాన్ని రోజులో ఎప్పుడు తాగితే మంచిది ? ఎంత నిమ్మ‌ర‌సం తాగాలి ?

Lemon Juice : నిమ్మ‌కాయ‌లు మ‌న‌కు అందించే ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు అన్నీ ఇన్నీ కావు. వీటిల్లో ఉండే విట‌మిన్ సి మ‌న‌కు ఎన్నో విధాలుగా ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇది షుగ‌ర్ లెవ‌ల్స్‌ను త‌గ్గించ‌డంతోపాటు రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. వ్యాధులను రాకుండా ర‌క్షిస్తుంది. ఇంకా మ‌న‌కు నిమ్మకాయ‌ల వ‌ల్ల ఎన్నో లాభాలు క‌లుగుతాయి. అయితే నిమ్మ‌ర‌సం తాగే విష‌యంలో చాలా మందికి అనేక సందేహాలు ఉంటాయి. వాటికి నిపుణులు ఏమ‌ని స‌మాధానాలు చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. నిమ్మ‌ర‌సాన్ని రోజూ … Read more