Cumin Water : రోజూ ఒక్క గ్లాస్ చాలు.. గ్యాస్ అసలు ఉండదు.. ఆకలి పెరుగుతుంది..!
Cumin Water : ప్రస్తుత తరుణంలో చాలా మంది గ్యాస్ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. ఒకప్పుడు 40 ఏళ్లు దాటిన వారికి మాత్రమే గ్యాస్ సమస్య వచ్చేది. అరుగుదల శక్తి తగ్గడం వల్ల గ్యాస్ వచ్చేది. కానీ ప్రస్తుతం చిన్నారులకు కూడా గ్యాస్ వస్తోంది. దీంతో వారు అపాన వాయువును వెనుక నుంచి విడిచిపెడుతున్నారు కూడా. అయితే గ్యాస్ సమస్యను తగ్గించుకునేందుకు ఇంగ్లిష్ మెడిసిన్‌ను వాడాల్సిన పనిలేదు. మన ఇంట్లో ఉండే సహజసిద్ధమైన పదార్థాలతోనే గ్యాస్‌ను తరిమికొట్టవచ్చు. … Read more









