డయాబెటిస్ ఉన్నవారు చక్కెరకు బదులుగా బెల్లం తినవచ్చా ?
బెల్లంను రోజూ తినడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. భోజనం చేశాక బెల్లం తింటే జీర్ణప్రక్రియకు సహకరిస్తుంది. బెల్లంలో అనేక పోషకాలు ఉంటాయి. అందువల్ల శరీరానికి పోషణ లభిస్తుంది. అయితే డయాబెటిస్ ఉన్నవారు చక్కెరకు బదులుగా బెల్లంను తినవచ్చా, వద్దా ? అని చాలా మంది సందేహిస్తుంటారు. మరి దీనికి వైద్యులు ఏమని సమాధానం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. చక్కెర, బెల్లం.. రెండూ ఒకే పదార్థం నుంచి తయారవుతాయి. వాటి ద్వారా దాదాపుగా సమానమైన క్యాలరీలు లభిస్తాయి. … Read more









