శనగలను రోజూ తింటే ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా..?
సాధారణంగా శనగలతో మనం ఎన్నో రకాల వంటలు చేసుకుంటూనే ఉంటాం. అలానే ఏదైనా స్నాక్స్ చేసుకోవడానికి కూడా వీటిని బాగా ఉపయోగిస్తాం. పైగా ప్రత్యేక పూజలు ఉన్నప్పుడు ప్రసాదంలా చేస్తాము. అయితే వీటిని ఉడికించి తిన్నా లేదా మరి ఏ రూపంలో తీసుకున్నా కూడా చాలా మంచిది. ఆరోగ్యానికి చక్కటి ప్రయోజనాలు దీని ద్వారా మనకి లభిస్తాయి. శనగలలో మెగ్నీషియం, మాంగనీస్, ఫాస్పరస్ వంటివి అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి వెంటనే శక్తిని ఇస్తాయి. అలానే శెనగలలో … Read more









