మీరు బాదం పప్పు డైరెక్ట్ గా తింటునారా?..ఇకపై నీటిలో నానపెట్టి తినండి.. ఎందుకంటే!

చాలా వ‌ర‌కు ఆహార ప‌దార్థాల‌ను ప‌చ్చిగా తింటే వాటిని పొట్టుతోనే తిన‌మ‌ని వైద్యులు చెబుతారు. ఎందుకంటే పొట్టు ద్వారానే మ‌న‌కు కావ‌ల్సిన కీల‌క పోష‌కాలు ల‌భిస్తాయి కనుక‌. కానీ… బాదం ప‌ప్పును మాత్రం పొట్టు లేకుండానే తినాల‌ట‌..! అవును మీరు విన్న‌ది క‌రెక్టే..! దీంతోపాటు ఆ ప‌ప్పును నాన‌బెట్టి తింటే ఇంకా మంచిద‌ని వైద్యులు చెబుతున్నారు. మ‌రి ఇలా ఎందుకు తినాలో, అస‌లు దీని వెనుక దాగి ఉన్న ర‌హ‌స్యం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! బాదంప‌ప్పు పొట్టులో … Read more

రోజూ బాదంప‌ప్పుల‌ను తింటే మీ గుండెకు శ్రీ‌రామ‌ర‌క్ష‌..

బాదం పప్పులో విటమిన్ ఇ, మెగ్నీషియం, మేంగనీస్, అధిక మొత్తంలో పీచు, కాపర్, ఫాస్పరస్, రిబోఫ్లావిన్ లుంటాయి. అంతేకాక ఒక ఔన్సులో 13 గ్రాముల కొవ్వు, 1 గ్రాము సంతృప్త కొవ్వు వుండి కొల్లేస్టరాల్ లేకుండా వుంటాయి. ఆరోగ్యంగా జీవించాలంటే పోషకాలు కావాలి. కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్, ఫ్యాట్స్ వలెనే విలమిన్లు, మినరల్స్ కూడా అవసరం. గుండె సమస్యలు తగ్గించాలంటే ప్రతిరోజూ ఒక గుప్పెడు బాదం పప్పులు తింటే ఫలితాలు బాగా వుంటాయి. బాదం పప్పు ప్రతి ఔన్సులో … Read more

ఇలా చేస్తే బాదంప‌ప్పు పొట్టును సుల‌భంగా తీయ‌వ‌చ్చు..!

ఉల్లిపాయలను తరిగేటప్పుడు కన్నీళ్లు రాకుండా ఉండాలంటే పొట్టు ఒలిచిన తర్వాత మధ్యలోకి కట్ చేసి నీటిలో వేసి పదినిమిషాల తర్వాత తరగాలి. బాదం పప్పును మరిగేనీటిలో పదినిమిషాలపాటు ఉంచి ఒలిస్తే పొట్టు సులభంగా వస్తుంది. మార్బుల్ రాతి మీద కురగాయలను తరుగుతుంటే కత్తి పదును పోయి త్వరగా మొద్దు బారుతుంది. కాబట్టి చాపింగ్ బోర్డు వాడడం మంచిది. మార్కెట్లో ఎక్కువగా ప్లాస్టిక్ చాపింగ్ బోర్డులు అండుబాటులో ఉంటున్నాయి కాని ఉడెన్‌ చాపింగ్ బోర్డు వాడితే ఆరోగ్యానికి మంచిది. … Read more

రోజూ ఉద‌యం ఇడ్లీ, దోశ‌ల‌తోపాటు బాదంప‌ప్పును తినండి.. చెప్ప‌లేన‌న్ని లాభాలు క‌లుగుతాయి..!

సాధారణంగా బ్రేక్ ఫాస్ట్ అంటే ఇడ్లీ, దోస ఇలా ఏదో ఒక్కటి తీసుకుంటాము. అయితే కొందరికి బ్రేక్ ఫాస్ట్ చేసుకోవడానికి సమయం కుదరదు.. అందుకే ఒకేసారి మధ్యాహ్న భోజనం చేస్తూ ఉంటారు. అలా చేయడం మొదటికే మోసం వస్తుంది. లేనిపోని అనారోగ్య సమస్యలు కేరాఫ్ అడ్రస్ గా మారుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బ్రేక్ ఫాస్ట్ చేయడానికి సమయం లేనివారు కొద్దిగా డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం ద్వారా ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవు. అందులో బాదం పప్పు … Read more

అన్నింటికన్నా బాదంపప్పు లోనే పోషకాలు ఎక్కువట… సైంటిస్టుల పరిశోధనలో వెల్లడి..

మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని పోషకాలు కలిగిన ఆహార పదార్థాలను నిత్యం తీసుకోవాలని అందరికీ తెలిసిందే. ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, విటమిన్లు, మినరల్స్ ఇలా అన్ని పోషకాలు ఉన్న ఆహారాలను నిత్యం తీసుకుంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఏ అనారోగ్య సమస్యలూ రాకుండా ఉంటాయి. అయితే అన్ని పోషకాలూ ఏయే ఆహార పదార్థాలలో ఉంటాయో చాలా మందికి తెలియదు. దీంతో నిత్యం అన్ని పోషకాలు అందాలంటే వేటిని తినాలో అని చాలామంది ఆలోచిస్తుంటారు. అయితే సైంటిస్టులు … Read more

Almonds : బాదంప‌ప్పుల‌ను అస‌లు రోజుకు ఎన్ని తినాలి..? త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన విష‌యం..!

Almonds : బాదం అనేది అత్యంత విటమిన్స్‌ కలిగిన ఓ డ్రై ఫ్రూట్. ఇది శరీరానికి ఎంతో మేలు కలిగించే పోషక విలువలను అందిస్తుంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు దీన్నీ ఎంతో ఇష్టంగా తింటారు. బాదం పప్పులను రోజూ తినాలి కానీ కొంతమంది బాగున్నాయి కదా అని వాటిని రోజూ గుప్పెడు దాకా తినేస్తుంటారు. అలా మాత్రం తినకూడదు. రోజూ యావరేజ్‌గా 4 పప్పులు తినాలి. తద్వారా ఆరోగ్యం మెరుగవుతుంది. ముఖ్యంగా శరీరంలో చెడు కొవ్వు … Read more

Almonds : బాదంప‌ప్పుతో మీ ముఖ సౌంద‌ర్యాన్ని ఇలా పెంచుకోవ‌చ్చు.. ముఖం అందంగా మారుతుంది..!

Almonds : చాలా మంది త‌మ ముఖం అందంగా క‌నిపించాల‌ని కోరుకుంటారు. ముఖ్యంగా మ‌హిళ‌లు త‌మ అందానికి అధిక ప్రాధాన్య‌త‌ను ఇస్తారు. మీరు కూడా మీ ముఖం అందంగా మెరిసిపోవాల‌ని కోరుకుంటే ఇప్పుడు చెప్ప‌బోయేది మీకోస‌మే. మీరు బాదంప‌ప్పును కింద తెలిపిన విధంగా ఉప‌యోగించండి. దీంతో మీ చ‌ర్మం మృదువుగా మారుతుంది. అలాగే ముఖ సౌంద‌ర్యం పెరుగుతుంది. ఇందుకు బాదంప‌ప్పును ఎలా వాడాలో ఇప్పుడు చూద్దాం. బాదంప‌ప్పులో విట‌మిన్లు ఎ, బి పుష్క‌లంగా ఉంటాయి. ఇవి చ‌ర్మాన్ని … Read more

బాదంప‌ప్పును రోజూ అస‌లు ఎన్ని తినాలి..? ఎలా తినాలి..? ఎప్పుడు తింటే మంచిది..?

డ్రై ఫ్రూట్స్ అన్నింటిలోకెల్లా బాదంప‌ప్పుల‌ను అత్యంత ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారంగా చెబుతుంటారు. ఈ ప‌ప్పులో పోష‌కాలు స‌మృద్ధిగా ఉంటాయి. ఇవి మ‌న‌కు అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి. బాదంప‌ప్పును చాలా మంది నేరుగా తిన‌డ‌మే కాకుండా స్వీట్ల త‌యారీలో ఉపయోగిస్తుంటారు. బాదంప‌ప్పు రుచి అద్భుతంగా ఉంటుంది. క‌నుక ఈ ప‌ప్పును చాలా మంది ఇష్టంగానే తింటుంటారు. అయితే బాదంప‌ప్పును రోజూ చాలా మంది ఇష్టం వ‌చ్చిన‌ట్లు తింటుంటారు. కానీ ఈ ప‌ప్పును ఎలా ప‌డితే అలా, ఎప్పుడు ప‌డితే … Read more

Almonds : బాదం ప‌ప్పును తిన‌డం వ‌ల్ల క‌లిగే లాభాలు.. త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

Almonds : వ‌య‌సుతో సంబంధం లేకుండా నేటి త‌రుణంలో చాలా మంది జుట్టు సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. జుట్టు రాల‌డం, త‌ల‌లో దుర‌ద‌, చుండ్రు, జుట్టు నిర్జీవంగా మార‌డం, జుట్టు తెగిపోవ‌డం వంటి వివిధ ర‌కాల జుట్టు స‌మస్య‌ల‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. జుట్టు స‌మ‌స్య‌లు త‌లెత్త‌డానికి వివిధ కార‌ణాలు ఉన్నాయి. త‌ల‌ను స‌రిగ్గా శుభ్రం చేసుకోక‌పోవ‌డం, వాతావ‌ర‌ణ కాలుష్యం, జుట్టుకు పోష‌కాలు స‌రిగ్గా అంద‌క‌పోవ‌డం, ర‌సాయ‌నాలు క‌లిగిన హెయిర్ ప్రొడ‌క్ట్స్ ను వాడ‌డం వంటి వివిధ కార‌ణాల … Read more

వీటిని రాత్రంతా నాన‌బెట్టి.. ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే తినండి.. బోలెడంత బ‌లం వ‌స్తుంది..

మనం రోజూ తినే ఆహారంలో ఎన్నో రకాలు ఉంటాయి. కొన్ని తాగేవి ఉంటాయి.. ఇంకొన్ని ఉడకబెట్టుకొని తినేవి ఉంటాయి.. ఇంకొన్ని నానబెట్టి తినేవి ఉంటాయి. అయితే.. ఉడకబెట్టి తినే వాటి కన్నా కూడా.. నానబెట్టి తినే పదార్థాల వల్ల మనకు ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. మరి.. అలా నానబెట్టి తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.మెంతులు ఆరోగ్యానికి చేసే మేలు ఇంకేవీ చేయవు. సాధారణంగా మెంతులను కూరల్లో వాడుతుంటాం. కొందరు మెంతులను పొడి చేసుకొని.. … Read more