Almonds : బాదంపప్పును తింటున్నారా.. అయితే ఈ తప్పు అసలు చేయకండి..!
Almonds : ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరు కూడా కూరగాయలు, పండ్లు, నట్స్, గింజలు వీటన్నిటినీ కూడా డైట్లో తీసుకుంటూ ఉంటారు. మీరు కూడా ఇవన్నీ డైట్లో తీసుకుంటున్నారా..? బాదం కూడా మీ డైట్ లో ఉందా..? అయితే కచ్చితంగా మీరు ఈ విషయాన్ని తెలుసుకోవాల్సిందే.. బాదంని తీసుకునేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ తప్పును చేయకండి. ఈ తప్పును చేశారంటే మీకే నష్టం కలుగుతుంది. మన కంటికి వైరస్లు, బ్యాక్టీరియాలు కనపడవు. అవి బయట నుండి … Read more









