బాదం పాలు తాగితే ఎవ‌రికి ప్ర‌యోజ‌నం క‌లుగుతుందంటే..?

సాధార‌ణ పాలు తాగితే అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌నే విష‌యం అంద‌రికీ తెలిసిందే. అయితే భిన్న ర‌కాల పాలు కూడా మ‌న‌కు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో బాదం పాలు కూడా ఒక‌టి. బాదం పాల‌లో అనేక పోష‌కాలు ఉంటాయి. వీటిని రోజూ తాగ‌డం వ‌ల్ల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. బాదం పాల‌లో పోష‌కాలు అధికంగా, క్యాల‌రీలు త‌క్కువ‌గా ఉంటాయి. అందువ‌ల్ల బ‌రువు త‌గ్గాల‌నుకునే వారికి ఈ పాలు ఎంత‌గానో మేలు చేస్తాయ‌ని చెప్ప‌వ‌చ్చు. ఈ పాల‌లో కాల్షియం, … Read more

రాత్రి నిద్రించే ముందు బాదంపప్పును తిని పాలు తాగండి.. ఈ ప్రయోజనాలు కలుగుతాయి..!

అసలే కరోనా సమయం. కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దీంతో ప్రతి ఒక్కరూ రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే రోగ నిరోధక శక్తి పెరిగేందుకు బాదం పప్పులు, పాలు ఎంతగానో ఉపయోగపడతాయి. కానీ రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు వీటిని తీసుకోవడం వల్ల ఎన్నో్ ప్రయోజనాలు కలుగుతాయి. రాత్రి నిద్రించే ముందు రెండు లేదా మూడు బాదంపప్పులను తిని ఒక గ్లాస్‌ గోరు వెచ్చని పాలను తాగండి. దీంతో అనేక లాభాలు కలుగుతాయి. 1. … Read more

బాదంప‌ప్పును నీటిలో నాన‌బెట్టి, పొట్టు తీసి తినాలి.. ఎందుకంటే..?

బాదంప‌ప్పులో మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన ఎన్నో పోష‌కాలు ఉంటాయి. ఇది ఎన్నో అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా చూస్తుంది. అందుక‌నే సూప‌ర్‌ఫుడ్‌ల‌లో దీన్ని ఒక‌టిగా పిలుస్తారు. ఇక చాలా మంది బాదం ప‌ప్పుతో స్వీట్లు చేసుకుంటారు. కొంద‌రు దీన్ని నేరుగా అలాగే తింటే.. కొంద‌రు నీటిలో నాన‌బెట్టి పొట్టు తీసి తింటారు. అయితే బాదంప‌ప్పును నిజానికి ఎలా తింటే మంచిది..? దీనిపై సైంటిస్టులు ఏమంటున్నారు..? అంటే.. బాదంపప్పులోనే కాదు, పొట్టులోనూ ప‌లు పోష‌కాలు ఉంటాయి. వాటిలో ఉండే ప‌లు … Read more

నిత్యం ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున ఏయే ఆహారాల‌ను తింటే మంచిది ?

చాలా మంది నిత్యం ఉద‌యాన్నే నిద్ర లేవ‌గానే బెడ్ టీ లేదా కాఫీ వంటివి తాగుతుంటారు. అలా తాగ‌నిదే వారికి రోజు మొద‌ల‌వదు. అయితే వాటికి బ‌దులుగా ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారాల‌ను తీసుకోవాలి. దీంతో శ‌రీరానికి పోష‌ణ‌తోపాటు శ‌క్తి కూడా ల‌భిస్తుంది. ఈ క్ర‌మంలో రోజంతా యాక్టివ్‌గా ఉండ‌వ‌చ్చు. అలాగే నిత్యం మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు కూడా ల‌భిస్తాయి. నిత్యం ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే తిన‌ద‌గిన ఆహారాల్లో బాదంపప్పు కూడా ఒక‌టి. ముందురోజు వీటిని నీటిలో నాన‌బెట్టాలి. ఉద‌యాన్నే … Read more

రోజూ బాదంప‌ప్పు తిన‌డం వ‌ల్ల జ్ఞాప‌క‌శ‌క్తి పెరుగుతుందా ?

చిన్నారుల‌కు త‌మ త‌ల్లితండ్రులు నిత్యం బాదంప‌ప్పును తినిపిస్తుంటారు. నిత్యం 5 నుంచి 6 బాదం ప‌ప్పును రాత్రి పూట నీటిలో నాన‌బెట్టి మ‌రుస‌టి రోజు ఉద‌యాన్నే బ్రేక్‌ఫాస్ట్‌తో క‌లిపి ఆ బాదంప‌ప్పును తినిపిస్తారు. నీటిలో నానే ఆ బాదంప‌ప్పుల పొట్టు తీసి వారు త‌మ పిల్ల‌ల‌కు పెడ‌తారు. ఇలా చేయ‌డం వ‌ల్ల జ్ఞాప‌క‌శ‌క్తి పెరుగుతుంద‌ని, మెద‌డు యాక్టివ్‌గా ప‌నిచేస్తుంద‌ని చాలా మంది న‌మ్ముతారు. అయితే ఇది నిజ‌మేనా ? దీనిపై సైంటిస్టుల ప‌రిశోధ‌న‌లు ఏమంటున్నాయి ? వైద్య … Read more