Morning Foods : రోజూ ఉదయం ఈ ఫుడ్స్‌ను తీసుకుంటే రోజంతా మీరు ఎనర్జిటిక్‌గా ఉంటారు..!
Morning Foods : ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ సరిగ్గా చేస్తే, రోజంతా శరీరం యాక్టివ్ గా ఉంటుందని చెబుతారు. పని చేస్తున్నప్పుడు కూడా మీరు ఎనర్జిటిక్‌గా ఉంటారు. కానీ మీరు అల్పాహారం సరిగ్గా తీసుకోకపోతే, మీరు రోజంతా బద్ధకం మరియు అలసటతో ఉంటారు. నేటి బిజీ లైఫ్‌స్టైల్‌లో డైట్‌పై శ్రద్ధ పెట్టలేకపోతున్నారు. ప్రజలు తక్షణ ఆహారంపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్ నమామి అగర్వాల్ మాట్లాడుతూ, చాలా మంది తమ రోజును ఒక కప్పు కాఫీ లేదా … Read more









