Black Raisins : పురుషులు వీటిని రోజూ గుప్పెడు తింటే చాలు.. స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది..!
Black Raisins : నేటి తరుణంలో చాలా మంది పురుషుల్లో వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉంటుంది. మారిన మన జీవన విధానం, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఆందోళన, ధూమపానం, మద్యపానం వంటి అనేక రకాల కారణాల చేత ఈ సమస్య తలెత్తుంది. దీంతో చాలా మంది పురుషుల్లో సంతానలేమి సమస్య తలెత్తుతుంది. దీంతో వైవాహిక జీవితం విచ్చినం అవుతుందని చెప్పవచ్చు. ఈ సమస్యతో బాధపడే వారు రోజు రోజుకు ఎక్కువవుతున్నారు. అలాగే ఈ సమస్య కారణంగా … Read more









