Bananas : అర‌టి పండ్ల‌ను తింటే బ‌రువు పెరుగుతారా.. త‌గ్గుతారా.. అస‌లు విష‌యం ఇదే..!

Bananas : అర‌టిపండు.. చిన్న‌పిల్ల‌ల‌నుంచి మొద‌లుకొని వృద్ధుల‌ వ‌ర‌కూ అంద‌రూ ఇష్టంగా తినే పండు. మార్కెట్లో అతితక్కువ ధ‌ర‌కు ల‌భించే పండుకూడా ఇదే. ఇందులో పొటాషియం, పీచు, ఆరోగ్య‌క‌ర కొవ్వులు, విట‌మిన్లు పుష్క‌లంగా ఉంటాయి. ఇది సంపూర్ణ ఆరోగ్యానికి తోడ్ప‌డుతుంది. అందుకే ప్ర‌తిఒక్క‌రూ రోజులో 2 లేదా 3 అర‌టిపండ్లు తినాల‌ని వైద్యులు సూచిస్తారు. అయితే, ఎక్కువ మొత్తంలో తింటామంటే మాత్రం కుదరదు. అర‌టిపండ్ల‌తో అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలున్నాయ‌ని నిపుణులు చెబుతున్నారు. అవేంటో చూద్దాం. బ‌రువు త‌గ్గొచ్చు: … Read more

రోజుకు ఎన్ని అర‌టి పండ్లు తిన‌వ‌చ్చో తెలుసా..?

అర‌టిపండు పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి, ధ‌నిక వ‌ర్గాలు.. అంద‌రికీ అందుబాటులో ఉండే పండు.. దీని ధ‌ర కూడా ఇత‌ర పండ్ల‌తో పోలిస్తే చాలా త‌క్కువ‌గానే ఉంటుంది. అందుక‌నే దాదాపుగా ప్ర‌తి ఇంట్లోనూ మ‌న‌కు అర‌టి పండ్లు ఎక్కువ‌గా క‌నిపిస్తాయి. అయితే ఈ పండ్లు ఏడాది మొత్తం మ‌న‌కు అందుబాటులో ఉంటాయి. ఈ క్ర‌మంలోనే కొందరు వీటిని పండు రూపంలోనే తింటే.. కొంద‌రు వీటితో మిల్క్‌షేక్‌లు, స్మూతీలు, డిజర్ట్స్‌, పాన్‌కేకులు చేసుకుని తింటుంటారు. అయితే అర‌టి పండ్ల‌ను తిన‌డం … Read more

Bananas : రోజు మ‌నం అస‌లు ఎన్ని అర‌టి పండ్లను తిన‌వ‌చ్చు..?

Bananas : అర‌టి పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఎన్నో లాభాలు క‌లుగుతాయి. ఈ పండ్ల‌లో ఉండే ఫైబ‌ర్ తిన్న ఆహారాన్ని త్వ‌ర‌గా జీర్ణం చేస్తుంది. మ‌ల‌బ‌ద్ద‌కం లేకుండా చూస్తుంది. అలాగే ఎక్కువ స‌మ‌యం పాటు ఆహారం తీసుకోకుండా ఉన్నా ఆక‌లి వేయ‌కుండా ఉంటుంది. అర‌టిపండు పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి, ధ‌నిక వ‌ర్గాలు.. అంద‌రికీ అందుబాటులో ఉండే పండు.. దీని ధ‌ర కూడా ఇత‌ర పండ్ల‌తో పోలిస్తే చాలా త‌క్కువ‌గానే ఉంటుంది. అందుక‌నే దాదాపుగా ప్ర‌తి ఇంట్లోనూ … Read more

Bananas : రోజుకో అర‌టి పండును తింటే.. ఇన్ని లాభాలా..!

Bananas : ప్రతి శుభకార్యానికి మనకు మొదట గుర్తుకు వచ్చేది అరటి పండ్లు. అరటి పండు నిత్యం ఎక్కువ మందికి అందుబాటులో ఉంటాయి. చ‌వ‌క ధరలో లభించి ఎక్కువ పోషకాలు ఉన్న ఫలం ఏది అని చెప్పాలి అంటే ముందు అరటిపండు పేరే గుర్తుకు వస్తుంది. ప్రతి రోజూ ఒక అరటిపండు తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు దూరమవుతాయని నిపుణులు చెబుతున్నారు. అలా అని ఎక్కువగా తింటే సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి రోజుకి కనీసం ఒక … Read more

Bananas : అర‌టి పండును అస‌లు ఎలా తినాలి..? ఈ విష‌యాలను తెలుసుకోక‌పోతే న‌ష్ట‌పోతారు..!

Bananas : మ‌నం అనేక ర‌కాల పండ్ల‌ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. వాటిలో అర‌టి పండు కూడా ఒక‌టి. అర‌టిపండు చాలా రుచిగా ఉంటుంది. అలాగే మ‌న‌కు అన్ని కాలాల్లో త‌క్కువ ధ‌ర‌లో ల‌భిస్తూ ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. కొంద‌రు నేరుగా తిన‌డంతో పాటు పెరుగన్నంలో కూడా అర‌టిపండు వేసుకుని తింటూ ఉంటారు. ఈ అల‌వాటు మ‌న‌లో చాలా మందికి ఉంది. చాలా మంది పెరుగన్నంలో అర‌టి పండు వేసుకుని ఇష్టంగా తింటూ … Read more

Bananas : ఈ స‌మ‌స్య‌లు ఉన్న‌వారు అర‌టిపండ్ల‌ను అస‌లు తిన‌కూడ‌దు..!

Bananas : మ‌నం ఆహారంగా తీసుకునే పండ్ల‌ల్లో అర‌టి పండ్లు కూడా ఒక‌టి. అర‌టి పండ్లు చాలా రుచిగా ఉంటాయి. పిల్ల‌లు, పెద్ద‌లు అంద‌రూ వీటిని ఇష్టంగా తింటారు. సంవ‌త్స‌రం పొడ‌వునా అర‌టిపండ్లు మ‌న‌కు విరివిగా ల‌భిస్తూ ఉంటాయి. అర‌టిపండులో ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు, పోష‌కాలు దాగి ఉన్నాయి. అర‌టిపండులో పొటాషియం, క్యాల్షియం, మాంగ‌నీస్, మెగ్నీషియం, ఐర‌న్, ఫోలేట్, నియాసిన్, విట‌మిన్ బి, రైబోప్లేవిన్ వంటి అనేక పోష‌కాలు ఉన్నాయి. అర‌టిపండ్ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక … Read more

Bananas : అర‌టి పండ్ల‌ను ఏయే అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌వారు తిన‌కూడ‌దో తెలుసా..?

Bananas : అర‌టి పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. వాటితో మ‌న‌కు ప‌లు కీల‌క పోష‌కాలు అందుతాయి. ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి. అయితే అర‌టి పండు ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారం అయిన‌ప్ప‌టికీ అంద‌రూ దాన్ని తిన‌కూడ‌దు. కేవ‌లం కొంత మంది మాత్ర‌మే తినాలి. ముఖ్యంగా కింద చెప్పిన అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌వారు అర‌టి పండ్ల‌ను తిన‌కూడ‌దు. దాన్ని ఆహారం నుంచి తొల‌గించాలి. మ‌రి ఏయే అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌వారు అర‌టి … Read more

Bananas : 4 రోజుల పాటు కేవ‌లం అర‌టి పండ్ల‌ను మాత్ర‌మే తింటే.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Bananas : మ‌నం ఆహారంగా తీసుకునే పండ్ల‌ల్లో అర‌టి పండు కూడా ఒక‌టి. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. దాదాపు సంవ‌త్స‌ర‌మంతా ఇది మ‌న‌కు విరివిరిగా ల‌భిస్తూ ఉంటుంది. అర‌టి పండులో చాలా ర‌కాలు ఉన్నాయి. అర‌టి పండు శాస్త్రీయ నామం మ్యూసా పార‌డైసికా. దీనిని హిందీలో ఖేలా అని, సంస్క్రతంలో క‌ద‌లి అనే పేర్ల‌తో పిలుస్తారు. అర‌టి పండును తిన‌డం వ‌ల్ల మ‌నం అనేక ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. దీనిని ఆహారంగా తీసుకోవ‌డం … Read more

Bananas : అర‌టి పండ్లు పాడ‌వ‌కుండా ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉండాలంటే.. ఇలా చేయాలి..!

Bananas : మ‌న‌కు అందుబాటులో ఉండే అత్యంత చ‌వ‌క ధ‌ర క‌లిగిన పండ్లలో అర‌టి పండ్లు కూడా ఒక‌టి. ఇవి మ‌న‌కు ఏడాది పొడ‌వునా అందుబాటులో ఉంటాయి. పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి వ‌ర్గాల వారికి కూడా ఈ పండ్లు త‌క్కువ ధ‌ర‌ల‌కే ల‌భిస్తుంటాయి. ఇక అర‌టి పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల ఎన్ని ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో కూడా అంద‌రికీ తెలుసు. అయితే అర‌టి పండ్లు సాధార‌ణంగా మ‌నం కొన్న‌ప్పుడు ప‌సుపు రంగులో ఉంటాయి. కానీ కేవ‌లం 1-2 … Read more

Bananas : అర‌టి పండ్ల‌ను ఈ స‌మ‌యంలో తినండి.. అద్భుత‌మైన ఫ‌లితాలు ఉంటాయి..

Bananas : మ‌న‌కు అందుబాటులో ఉండే అనేక ర‌కాల పండ్ల‌లో అర‌టి పండ్లు కూడా ఒక‌టి. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో లాభాల‌ను పొంద‌వ‌చ్చు. అర‌టి పండ్లు మ‌న‌కు స‌హ‌జంగానే ఏడాది పొడ‌వునా ల‌భిస్తాయి. పైగా ధ‌ర కూడా త‌క్కువే. క‌నుక ఈ పండ్ల‌ను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. దీంతో అనేక ప్ర‌యోజ‌నాలు పొంద‌వ‌చ్చు. అయితే అర‌టి పండ్ల‌ను ఎప్పుడు ప‌డితే అప్పుడు తిన‌కూడ‌దు. రోజులో ఒక నిర్దిష్ట‌మైన స‌మ‌యంలో మాత్రమే తినాలి. దీంతో … Read more