Black Raisins : రోజూ పరగడుపునే గుప్పెడు నల్ల కిస్మిస్‌లను తినండి.. ఈ ప్రయోజనాలను పొందవచ్చు..!

Black Raisins : కిస్మిస్‌లు అంటే సహజంగానే గోధుమ రంగులో ఉంటాయి. ఆ కిస్మిస్‌ల గురించే చాలా మందికి తెలుసు. కానీ వీటిలో నలుపు రంగు కిస్మిస్‌లు కూడా ఉంటాయి. నల్ల ద్రాక్షలను ఎండబెట్టి నల్ల రంగు కిస్మిస్‌లను తయారు చేస్తారు. వీటిని రోజూ ఉదయాన్నే పరగడుపునే గుప్పెడు మోతాదులో తినాలి. అయితే సమయం లేదని అనుకునేవారు సాయంత్రం స్నాక్స్‌ రూపంలోనూ వీటిని తీసుకోవచ్చు. వీటిని రోజూ తినడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు … Read more