సాధార‌ణ పాల‌ను తాగలేక‌పోతున్నారా..? అయితే బాదంపాల‌ను తాగండి చాలు..!

బాదం ప‌ప్పును నానబెట్టి తినడం వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయనే సంగతి అందరికీ తెలిసిందే. అందుకే చాలా మంది బాదంలను రాత్రి నానబెట్టి ఉదయాన్నే తింటారు. బాదం పాలు రంగు, రుచితో పాటు మంచి సువాసన కలిగి ఉంటాయి. అందుకే వీటిని చాలా మంది ఇష్టంగా తాగుతుంటారు. వీటిలో విటమిన్ ఇ, రిబోప్లేవిన్, విటమిన్ డి, కాపర్, జింక్, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ లాంటి చాలా రకాల విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. కాబట్టి బాదం పాలను తాగడం … Read more

Almond Milk : బ‌య‌ట మ‌న‌కు ల‌భించే బాదంపాల‌ను.. ఇంట్లోనూ త‌యారు చేసుకోవ‌చ్చు.. ఎలాగంటే..?

Almond Milk : మ‌నం ఆహారంలో తీసుకునే డ్రై ఫ్రూట్స్ లో బాదం ప‌ప్పు కూడా ఒక‌టి. బాదం ప‌ప్పును ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజాల‌ను పొంద‌వ‌చ్చు. బాదంప‌ప్పులో అనేక ర‌కాల పోష‌కాలు ఉంటాయి. ఎముక‌ల‌ను దృఢంగా ఉంచ‌డంలో, బ‌రువు త‌గ్గ‌డంలో, గుండె ఆరోగ్యాన్ని పెంచ‌డంలో బాదం ప‌ప్పు ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంది. కొంద‌రు వీటిని నేరుగా నీటిలో నాన‌బెట్టుకుని తింటారు. కొంద‌రూ తీపి ప‌దార్థాల త‌యారీలో వేస్తూ ఉంటారు. అంతేకాకుండా బాదంప‌ప్పుల‌తో … Read more

Almond Milk : బాదం పాల‌ను ఇంట్లో మీరే ఇలా సులభంగా తయారు చేసుకోవ‌చ్చు..!

Almond Milk : మార్కెట్‌లో మ‌న‌కు బాదం పాలు విరివిగా ల‌భిస్తాయి. వీటిని శీత‌లీక‌రించి మన‌కు విక్ర‌యిస్తుంటారు. బాదం పాల‌ను చ‌ల్ల‌గా లేదా వేడిగా.. ఎలా తాగినా ఎంతో రుచిక‌రంగా ఉంటాయి. అయితే వీటిని ఇంట్లో ఎలా త‌యారు చేసుకోవాలా.. అని చాలా మంది సందేహిస్తుంటారు. కానీ వీటిని ఇంట్లోనూ సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. బాదం పాల పొడి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. బాదం పప్పు – ఒక క‌ప్పు, … Read more

బాదం పాలు తాగితే ఎవ‌రికి ప్ర‌యోజ‌నం క‌లుగుతుందంటే..?

సాధార‌ణ పాలు తాగితే అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌నే విష‌యం అంద‌రికీ తెలిసిందే. అయితే భిన్న ర‌కాల పాలు కూడా మ‌న‌కు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో బాదం పాలు కూడా ఒక‌టి. బాదం పాల‌లో అనేక పోష‌కాలు ఉంటాయి. వీటిని రోజూ తాగ‌డం వ‌ల్ల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. బాదం పాల‌లో పోష‌కాలు అధికంగా, క్యాల‌రీలు త‌క్కువ‌గా ఉంటాయి. అందువ‌ల్ల బ‌రువు త‌గ్గాల‌నుకునే వారికి ఈ పాలు ఎంత‌గానో మేలు చేస్తాయ‌ని చెప్ప‌వ‌చ్చు. ఈ పాల‌లో కాల్షియం, … Read more