రోజూ ఉదయం నానబెట్టిన బాదంపప్పును తినాలి.. ఎందుకంటే..?
సాధారణంగా చాలా మంది ఉదయం ఇడ్లీ, దోశ వంటి టిఫిన్స్ చేస్తుంటారు. అయితే ఉదయం పూట వీటితోపాటు ఆరోగ్యవంతమైన ఆహారాలను కూడా తీసుకోవాలి. దీంతో మన శరీరానికి కావల్సిన పోషకాల్లో అధిక మొత్తంలో పోషకాలు ఉదయం ఆహారంతోనే లభిస్తాయి. దీని వల్ల రోగాల బారిన పడకుండా ఉంటారు. ఇమ్యూనిటీ సైతం పెరుగుతుంది. అలాగే శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయి. రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. చురుగ్గా పనిచేస్తారు. ఎంత పనిచేసినా అలసట అనేది ఉండదు. కనుక ఉదయం ఆరోగ్యవంతమైన … Read more









