బాదంపప్పును నీటిలో నానబెట్టి, పొట్టు తీసి తినాలి.. ఎందుకంటే..?
బాదంపప్పులో మన శరీరానికి కావల్సిన ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇది ఎన్నో అనారోగ్య సమస్యలు రాకుండా చూస్తుంది. అందుకనే సూపర్‌ఫుడ్‌లలో దీన్ని ఒకటిగా పిలుస్తారు. ఇక చాలా మంది బాదం పప్పుతో స్వీట్లు చేసుకుంటారు. కొందరు దీన్ని నేరుగా అలాగే తింటే.. కొందరు నీటిలో నానబెట్టి పొట్టు తీసి తింటారు. అయితే బాదంపప్పును నిజానికి ఎలా తింటే మంచిది..? దీనిపై సైంటిస్టులు ఏమంటున్నారు..? అంటే.. బాదంపప్పులోనే కాదు, పొట్టులోనూ పలు పోషకాలు ఉంటాయి. వాటిలో ఉండే పలు … Read more









