Eye Sight : పాలలో ఇవి క‌లిపి రోజూ రాత్రి తాగితే.. కంటి చూపు పెరుగుతుంది.. క‌ళ్ల స‌మ‌స్య‌లు ఉండ‌వు..

Eye Sight : నేటి త‌రుణంలో క‌ళ్ల స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారి సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతుంది. ప్ర‌తి ప‌ది మందిలో ముగ్గురు క‌ళ్లద్దాల‌ను పెట్టుకుంటున్నార‌ని అధ్య‌య‌నాలు తెలియ‌జేస్తున్నాయి. సెల్ ఫోన్, కంప్యూట‌ర్ ల వాడ‌కం ఎక్కువ‌వడం, పోష‌కాహార లోపం వంటి కార‌ణాల‌ వ‌ల్ల ఈ కంటి స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నారు. కంటికి సంబంధించిన‌ స‌మ‌స్య‌లు రావ‌డానికి గ‌ల కార‌ణాలు మ‌న‌కు తెలిసిన‌ప్ప‌టికి ఏమి చేయ‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. పిల్ల‌లు కూడా కంటి చూపు మంద‌గించ‌డం వంటి … Read more

Almonds : రోజులో బాదంప‌ప్పును ఏ స‌మ‌యంలో తింటే మంచిదో తెలుసా..?

Almonds : మ‌న‌లో చాలా మందికి ప్ర‌తీ రోజూ ఏదో ఒక ర‌క‌మైన చిరుతుళ్లు ఆహారంగా ఉండాల్సిందే. అవి లేనిదే కొంద‌రికి రోజూ వారీ డైట్ కూడా పూర్త‌వ‌దు. అయితే ఈ చిరుతిళ్ల‌ను కూడా స‌రైన వాటిని ఎంచుకొని స‌రైన స‌మ‌యం లో తినాల‌ని నిపుణులు సూచిస్తున్నారు. ఇక డ్రై ఫ్రూట్స్, న‌ట్స్ లాంటివి స్నాక్స్ రూపంలో తీసుకోవ‌డం ఆరోగ్య‌క‌ర‌మైన అల‌వాటుగా ప‌రిగ‌ణిస్తారు. వీటిలో ముఖ్య‌మైన‌ది బాదంప‌ప్పుగా మ‌నం చెప్పుకోవ‌చ్చు. దీంతో లెక్క‌లేన‌న్ని ఆరోగ్యక‌ర‌మైన‌ ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. … Read more

Almonds : బాదంప‌ప్పు 5 గింజ‌లు నాన‌బెట్టి.. ఉద‌యాన్నే వాటిని పొట్టు తీసి తినండి.. ముఖ్యంగా పురుషులు..

Almonds : మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌న్నింటినీ అందించే ఆహారాల్లో బాదం ప‌ప్పు కూడా ఒక‌టి. బాదం ప‌ప్పును ఆహారంగా తీసుకోవడం వ‌ల్ల మ‌నకు అవ‌స‌ర‌మ‌య్యే విట‌మిన్స్, మిన‌ర‌ల్స్ తోపాటు ఇత‌ర పోష‌కాలు కూడా ల‌భిస్తాయి. వీటిని చాలా మంది నేరుగా తింటూ ఉంటారు. బాదం ప‌ప్పును నేరుగా తిన‌డం కంటే వాటిని రాత్రంతా నాన‌బెట్టి ఉద‌యాన్నే వాటిపై పొట్టును తీసి తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అధికంగా ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని పోష‌కాహార నిపుణులు చెబుతున్నారు. బాదం … Read more

Health Tips : శ‌న‌గ‌లు, బాదంప‌ప్పు, బెల్లం.. వీటిని క‌లిపి ప‌ర‌గ‌డుపునే తింటే.. అద్భుతాలు జ‌రుగుతాయి..!

Health Tips : ప్ర‌స్తుత కాలంలో కీళ్ల నొప్పులు, న‌డుము నొప్పి, త‌ల‌నొప్పి, నీర‌సం, అల‌స‌ట‌ వంటి వాటితో బాధ‌ప‌డే వారి సంఖ్య రోజు రోజుకీ ఎక్కువ‌వుతోంది. ఈ విధంగా నొప్పుల‌తో బాధ‌ప‌డ‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. ఈ స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట‌ప‌డడానికి మ‌నం ఎంతో ఖ‌ర్చు చేస్తూ ఉంటాం. అనేక ర‌కాల మందుల‌ను వాడుతూ ఉంటాం. మందుల‌ను వాడే అవ‌స‌రం లేకుండానే ఇంటి చిట్కాల‌ను ఉప‌యోగించి మ‌నం ఈ స‌మ‌స్య‌ల‌న్నింటి నుండి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ఎంత … Read more

Almonds : టాప్ 1000 ఆహారాల్లో పోష‌కాలు అధికంగా ఉండేది.. వీటిల్లోనే..!

Almonds : మ‌న‌కు తినేందుకు అనేక ర‌కాల ఆహారాలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో న‌ట్స్ ఒక‌టి. వీటిలో బాదంప‌ప్పు చాలా ముఖ్య‌మైంది. వీటిని చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. అంద‌రూ సుల‌భంగా జీర్ణ‌మ‌య్యేలా వీటిని తినాలంటే.. రాత్రి పూట నాన‌బెట్టి మ‌రుస‌టి రోజు ఉద‌యం ప‌ర‌గ‌డుపునే తినాలి. అప్పుడే బాదం ప‌ప్పుతో అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ఇక బీబీసీ చేప‌ట్టిన ప‌రిశోధన‌ల ప్ర‌కారం.. మ‌న‌కు అందుబాటులో ఉన్న టాప్ 1000 ఆహారాల్లో అత్య‌ధికంగా పోష‌కాలు క‌లిగి … Read more

Almonds : బాదంప‌ప్పును రోజూ ఈ స‌మ‌యంలో తినాలి.. అప్పుడే ఎక్కువ‌ లాభాలు క‌లుగుతాయి..!

Almonds : మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల న‌ట్స్‌లో బాదంప‌ప్పు ఒక‌టి. వీటిని ఎంతో మంది ఇష్టంగా తింటారు. వీటిని తిన‌డం వ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. బాదంప‌ప్పులో అనేక పోష‌కాలు ఉంటాయి. అవి మ‌న‌కు శ‌క్తిని, పోష‌ణ‌ను అందిస్తాయి. దీంతో ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు. రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. వ్యాధులు రాకుండా చూసుకోవ‌చ్చు. అయితే బాదంప‌ప్పును రోజులో ఏ స‌మ‌యంలో తింటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం. బాదంపప్పును రోజులో ఉద‌యం పూట తింటే అధికంగా … Read more

నాన‌బెట్టిన బాదంప‌ప్పుల‌ను రోజుకు ఎన్ని తినాలో తెలుసా ?

మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల న‌ట్స్‌లో బాదంప‌ప్పు ఒక‌టి. వీటిని రోజూ తిన‌డం వ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. బాదంప‌ప్పులో అనేక పోష‌కాలు ఉంటాయి. అవి మ‌న‌ల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ముఖ్యంగా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అందువ‌ల్ల రోజూ బాదంప‌ప్పును తినాలి. ఇక బాదంప‌ప్పును రోజూ నాన‌బెట్టి తింటే మంచిది. దీంతో పోష‌కాలు స‌రిగ్గా అందుతాయి. అలాగే స‌రిగ్గా జీర్ణ‌మ‌వుతాయి. అయితే నాన‌బెట్టిన బాదంప‌ప్పును రోజుకు ఎన్ని తింటే మంచిద‌ని కొంద‌రు సందేహిస్తుంటారు. మ‌రి అందుకు … Read more

బాదంప‌ప్పును రోజుకు రెండు సార్లు తింటే డ‌యాబెటిస్, కొలెస్ట్రాల్‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు..!

రోజుకు రెండు సార్లు బాదంప‌ప్పును తిన‌డం వ‌ల్ల గ్లూకోజ్ మెట‌బాలిజం మెరుగు ప‌డుతుంద‌ని, దీంతో డ‌యాబెటిస్‌, కొలెస్ట్రాల్ స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చ‌ని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ మేరకు వారు ఒక అధ్య‌య‌నం చేప‌ట్టారు. బాదంప‌ప్పుల‌ను తిన‌డం వ‌ల్ల బ్ల‌డ్ షుగ‌ర్ లెవ‌ల్స్ మెరుగు ప‌డ్డాయ‌ని, ప్రీ డ‌యాబెటిస్ స్టేజిలో ఉన్న‌వారు బాదంప‌ప్పును తిన‌డం వ‌ల్ల డ‌యాబెటిస్ రాకుండా నివారించార‌ని తేలింది. బాదంప‌ప్పును రోజుకు రెండు సార్లు తిన‌డం వ‌ల్ల శ‌రీరంలోని చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్‌) స్థాయిలు త‌గ్గాయ‌ని, … Read more

రోజూ గుప్పెడు బాదంప‌ప్పును తింటే శ‌రీరంలో ఎలాంటి ప‌రిణామాలు చోటు చేసుకుంటాయో తెలుసా ?

సాధార‌ణంగా చాలా మంది సాయంత్రం స‌మ‌యంలో స్నాక్స్ పేరిట జంక్ ఫుడ్ తింటుంటారు. నూనె ప‌దార్ధాలు, బేక‌రీ ఐట‌మ్స్‌ను తింటారు. అయితే వాటికి బ‌దులుగా బాదంప‌ప్పును తింటే ఎంతో మేలు జ‌రుగుతుంది. రోజూ సాయంత్రం స్నాక్స్ రూపంలో నాన‌బెట్టిన బాదం ప‌ప్పును తింటుండాలి. దీని వ‌ల్ల అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు. 1. బాదంప‌ప్పును తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో సెరొటోనిన్ ఉత్ప‌త్తి పెరుగుతుంది. ఇది మూడ్‌ను నియంత్రిస్తుంది. అందువ‌ల్ల ఒత్తిడి, ఆందోళ‌న త‌గ్గుతాయి. మాన‌సిక ప్ర‌శాంత‌త క‌లుగుతుంది. 2. … Read more

పిల్ల‌ల‌కు రోజూ బాదంప‌ప్పును తినిపించాల్సిందే.. ఎందుకో తెలుసా..?

బాదంప‌ప్పుల్లో ఎన్నో పోష‌కాలు ఉంటాయ‌న్న సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. వీటిని నీటిలో నాన‌బెట్టి రోజూ తిన‌డం వ‌ల్ల అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. శ‌క్తి, పోష‌ణ ల‌భిస్తాయి. అయితే పెద్ద‌ల‌కే కాదు పిల్ల‌ల‌కూ బాదం ప‌ప్పులు ఎంత‌గానో మేలు చేస్తాయి. వీటిని పిల్ల‌ల‌కు రోజూ ఇవ్వాలి. దీంతో అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. బాదం ప‌ప్పును రోజూ పిల్ల‌ల‌కు తినిపించ‌డం వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. బాదంప‌ప్పును పిల్ల‌ల‌కు తినిపించ‌డం వ‌ల్ల వారిలో మెద‌డు … Read more