Guava Tree : మ‌న ఇంటి ఆవ‌ర‌ణ‌లో పెరిగే ఈ చెట్టు కాయ‌.. 10 మంది డాక్ట‌ర్స్‌తో స‌మానం..!

Guava Tree : మ‌నం మ‌న ఆరోగ్యాన్ని చ‌క్క‌గా ఉంచుకోవ‌డానికి ఎంతో శ్ర‌మిస్తాం. ఎన్నో ఆరోగ్య సూత్రాల‌ను పాటిస్తూ ఉంటాం. వాటిల్లో పండ్ల‌ను తిన‌డం కూడా ఒక‌టి. మ‌నం వివిధ ర‌కాల పండ్ల‌ను ఆహారంగా తీసుకంటూ ఉంటాం. మ‌నం ఆహారంగా తీసుకునే పండ్ల‌ల్లో జామ పండు కూడా ఒక‌టి. ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో జామ‌పండు మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈ జామ‌కాయ‌లో అప‌రిమిత పోష‌కాలు ఉంటాయి. ఇవి మ‌న‌కు దాదాపుగా అన్ని కాలాల్లో విరివిరిగా చ‌వ‌క‌గా ల‌భిస్తాయి. జామ‌కాయే … Read more

జామ పండ్లకు సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలు ఇవే..!

జామ పండ్లను పేదోడి యాపిల్‌ అంటారు. ఇవి ధర తక్కువగా ఉంటాయి. అందుకనే వీటిని అలా పిలుస్తారు. యాపిల్‌ పండ్లకు దీటుగా జామ పండ్లలో పోషకాలు ఉంటాయి. ఇవి గ్రామీణ ప్రాంతాల్లో మనకు చాలా ఎక్కువగా లభిస్తాయి. చాలా మంది ఇండ్లలోనే జామ చెట్లను పెంచుతారు. కనుక డబ్బులు ఖర్చు చేయకుండానే వీటిని మనం గ్రామీణ ప్రాంతాల్లో పొందేందుకు వీలు కలుగుతుంది. జామ పండ్లకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. * ప్రపంచవ్యాప్తంగా జామ … Read more