జామ పండ్లను ఇలా నైవేద్యంగా పెట్టండి.. మీరు ఏం కోరుకున్నా నెరవేరుతుంది..!
ఇష్టదైవాన్ని పూజించుకునే సమయంలో కొంతమంది నైవేద్యంగా కొన్ని పండ్లను పెడుతుంటారు. కొన్నిరకాల పళ్లను ఇటువంటి పూజా కార్యక్రమాల్లో నైవేద్యంగా పెట్టడం వల్ల గౌరవమర్యాదలతోసహా సిరిసంపదలు కూడా లభిస్తాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. దేవునికి నైవేద్యంగా పెట్టిన ద్రాక్షపండ్లను పేదవారికి దానం చేస్తే పక్షవాత రోగాలు త్వరగా నయం అవుతాయట.. అలాగే వీటిని ఇంట్లో వున్న చిన్నపిల్లలకు, పెద్దలకు పంచిపెడితే.. గృహంలో నిత్యం సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. అదేవిధంగా దేవుని పూజకోసం జామపళ్లను నైవేద్యంగా పెడితే.. రాజగౌరవంతోపాటు పదిమంది మధ్య … Read more









