జామ పండ్లకు సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలు ఇవే..!

జామ పండ్లను పేదోడి యాపిల్‌ అంటారు. ఇవి ధర తక్కువగా ఉంటాయి. అందుకనే వీటిని అలా పిలుస్తారు. యాపిల్‌ పండ్లకు దీటుగా జామ పండ్లలో పోషకాలు ఉంటాయి. ఇవి గ్రామీణ ప్రాంతాల్లో మనకు చాలా ఎక్కువగా లభిస్తాయి. చాలా మంది ఇండ్లలోనే జామ చెట్లను పెంచుతారు. కనుక డబ్బులు ఖర్చు చేయకుండానే వీటిని మనం గ్రామీణ ప్రాంతాల్లో పొందేందుకు వీలు కలుగుతుంది. జామ పండ్లకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. * ప్రపంచవ్యాప్తంగా జామ … Read more

కూరగాయల గురించిన ఈ ఆసక్తికరమైన విషయాలు మీకు తెలుసా..?

నిత్యం మనం తినే కూరగాయలు, ఆకు కూరల్లో అనేక పోషకాలు ఉంటాయి. అవన్నీ మన శరీరానికి ఉపయోగకరమైనవే. కానీ వాటి గురించి చాలా మందికి తెలియదు. కూరగాయలు, ఆకుకూరల్లో మన శరీరాన్ని అన్ని విధాలుగా సమతుల్యం చేసే పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్‌ ఉంటాయి.   * కాలిఫ్లవర్‌లో కోలిన్‌ అనబడే పదార్థం సమృద్ధిగా ఉంటుంది. ఇది జ్ఞాపకశక్తిని అమాంతం పెంచుతుంది. అందువల్ల దీన్ని చిన్నారులకు ఇస్తే మంచిది. దీని వల్ల వారి మెదడు ఎదుగుదల సరిగ్గా … Read more