ఆకుకూరలు లేదా కూరగాయలను ఇలా నిల్వ చేస్తే ఎక్కువ రోజుల పాటు తాజాగా ఉంటాయి..!
పచ్చని ఆకు కూరలు, కూరగాయలు ప్రతిరోజూ కొంటూ వుంటాం. అయితే రోజు గడిచే కొద్ది వీటిలోని పోషకాలు తరిగిపోతూంటాయి. మరి పోషకాలను తరిగిపోకుండా రోజుల తరబడి నిలువ చేయాలంటే రిఫ్రిజిరేటర్ లో వుంచినప్పటికి సాధ్యం కాదు. కనుక సహజంగా వాటి తాజా దనాన్ని కాపాడుతూ నిలువచేసి వాడుకోవడం ఎలానో కొన్ని చిట్కాలిస్తున్నాం పరిశీలించండి. కూరగాయలను ఒక పేపర్ టవల్ లో వుంచి దానిని ప్లాస్టిక్ బ్యాగులలో వుంచండి. ఆకు కూరలు గోంగూర, బచ్చలి, తోటకూర, మెంతికూర వంటివి … Read more









