Guava Leaves Water : జామ ఆకుల నీళ్ల‌ను రోజూ తాగాల్సిందే.. ముఖ్యంగా పురుషులు త‌ప్ప‌క తీసుకోవాలి..!

Guava Leaves Water : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో విరివిగా పెరిగే చెట్ల‌లో జామ చెట్టు ఒక‌టి. జామ పండ్ల‌ను చాలా మంది ఇష్టంగా తింటారు. ఇవి మ‌రీ పండుగా మార‌క‌పోయినా.. కొద్దిగా ప‌చ్చిగా లేదా దోర‌గా ఉన్న‌ప్పుడు కూడా రుచిగానే ఉంటాయి. జామ‌కాయ‌ల‌ను పేదోడి యాపిల్ అని పిలుస్తారు. ఎందుకంటే యాపిల్ పండ్ల‌లో ఉండే పోష‌కాలు, ఔష‌ధ గుణాలు జామ‌కాయ‌ల్లోనూ ఉంటాయి. పైగా ధ‌ర కూడా త‌క్కువే. అందుక‌నే వాటిని అలా పిలుస్తారు. ఇక జామకాయ‌ల్లాగే … Read more

Guava Leaves : అద్భుతమైన పోషకాలు ఉండే జామ ఆకులు.. వీటితో కలిగే లాభాలు తెలిస్తే విడిచిపెట్టరు..!

Guava Leaves : జామ పండ్లను పేదోడి యాపిల్‌ అంటారు. అంటే.. యాపిల్‌ పండ్లలాగే జామ పండ్లలోనూ అనేక పోషకాలు ఉంటాయన్నమాట. పైగా యాపిల్‌ పండ్ల కన్నా ధర తక్కువ. అందుకనే జామ పండ్లను పేదోడి యాపిల్‌ అంటారు. అయితే జామ పండ్లే కాదు, జామ ఆకులు కూడా మనకు అద్భుతంగా ఉపయోగపడతాయి. మనకు కలిగే పలు అనారోగ్య సమస్యలను జామ ఆకులతో తగ్గించుకోవచ్చు. జామ ఆకులతో మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. … Read more

జామ పండ్లు, జామ ఆకుల‌తో షుగ‌ర్ లెవ‌ల్స్‌ను గ‌ణ‌నీయంగా త‌గ్గించుకోవ‌చ్చు.. వాటిని తీసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

జామ పండ్లు మ‌న‌కు దాదాపుగా ఏ సీజ‌న్‌లో అయినా స‌రే ల‌భిస్తాయి. వ‌ర్షాకాలం సీజ‌న్‌లో ఇవి ఇంకా ఎక్కువ‌గా అందుబాటులో ఉంటాయి. వీటిల్లో అనేక ఔష‌ధ గుణాలు ఉంటాయి. అవి మ‌న‌కు ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి. జామ ఆకులు, పండ్ల‌లో యాంటీ డ‌యాబెటిక్ గుణాలు ఉంటాయి. అందువ‌ల్ల అవి డ‌యాబెటిస్ ఉన్న‌వారికి ఎంతో మేలు చేస్తాయి. షుగ‌ర్ లెవ‌ల్స్‌ను త‌గ్గించ‌డంతోపాటు కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతాయి. జామ పండ్ల‌లో విట‌మిన్ సి అధికంగా ఉంటుంది. ఒక జామ పండు … Read more

జామ పండ్లకు సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలు ఇవే..!

జామ పండ్లను పేదోడి యాపిల్‌ అంటారు. ఇవి ధర తక్కువగా ఉంటాయి. అందుకనే వీటిని అలా పిలుస్తారు. యాపిల్‌ పండ్లకు దీటుగా జామ పండ్లలో పోషకాలు ఉంటాయి. ఇవి గ్రామీణ ప్రాంతాల్లో మనకు చాలా ఎక్కువగా లభిస్తాయి. చాలా మంది ఇండ్లలోనే జామ చెట్లను పెంచుతారు. కనుక డబ్బులు ఖర్చు చేయకుండానే వీటిని మనం గ్రామీణ ప్రాంతాల్లో పొందేందుకు వీలు కలుగుతుంది. జామ పండ్లకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. * ప్రపంచవ్యాప్తంగా జామ … Read more