Red Guavas : ఎరుపు రంగు జామకాయలను తింటే ఏం జరుగుతుందో తెలుసా..?
Red Guavas : మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల పండ్లలో జామకాయలు కూడా ఒకటి. జామకాయలు కాస్త పచ్చిగా, దోరగా ఉన్నప్పుడే టేస్ట్ బాగుంటాయి. కానీ కొందరు పండ్లను మాత్రమే తింటారు. అయితే ఎలా తిన్నా సరే.. జామకాయల వల్ల మనకు లాభాలే కలుగుతాయి. అయితే జామకాయల్లో మనకు రెండు రకాల కాయలు లభిస్తాయి. లోపలి గుజ్జు తెల్లగా ఉండేవి ఒక రకం అయితే.. ఎర్రగా ఉండేవి ఒక రకం. ఈ ఎర్రగా ఉండే కాయలను … Read more









