Guava Leaves Water : జామ ఆకుల కషాయం.. ఎన్నో రోగాలకు ఔషధం..!
Guava Leaves Water : జామ చెట్టు.. మనకు అందుబాటులో ఉండే చెట్లల్లో ఇది ఒకటి. దీనిని మనం ఇంట్లో చాలా సులువుగా పెంచుకోవచ్చు. పూర్వకాలంలో ఇంటికి ఒక జామ చెట్టు ఉండేది. జామ చెట్టు నుండి వచ్చే జామ కాయలను మనం ఎంతో ఇష్టంగా తింటూ ఉంటాం. జామకాయలను తినడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుందని మనందరికీ తెలుసు. కేవలం జామ కాయలే కాకుండా జామ ఆకులు కూడా మనం రోగాల బారిన … Read more









