వెరైటీ కాలిఫ్లవర్.. రూ.లక్షల్లో ఆదాయం.. పోషకాలు కూడా ఎక్కువే..!
కాలిఫ్లవర్ ఏ రంగులో ఉంటుంది ? తెలుపు.. కదా.. మార్కెట్‌లోనే కాదు, మనం ఎక్కడ చూసినా సహజంగానే కాలిఫ్లవర్ తెలుపు రంగులో మనకు భలే ఆకర్షణీయంగా దర్శనమిస్తుంది. అయితే మహారాష్ట్రలోని నాసిక్‌కు చెందిన ఓ రైతు మాత్రం పసుపు రంగు, వంకాయ కలర్‌లో ఉండే కాలిఫ్లవర్‌ను పండిస్తున్నాడు. అవి సాధారణ కాలిఫ్లవర్ కన్నా ధర ఎక్కువగా ఉండడమే కాదు, వాటిల్లో పోషకాలు కూడా అధికంగా ఉంటాయని సైంటిస్టులు చెబుతున్నారు. మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతం మలెగావ్ తాలూకా దభది … Read more









