Birth At Night : రాత్రి పూట పుట్టిన వారికి చెందిన ఆసక్తికరమైన విషయాలు.. తప్పక తెలుసుకోవాలి..
Birth At Night : సాధారణంగా పిల్లలు కొన్ని సందర్భాలలో అది కూడా అరుదైన సమయంలో పుడితే అదృష్టమని గ్రహాల స్థితిగతులను బట్టి వేద పండితులు అంచనా వేసి చెబుతుంటారు. పిల్లలు జన్మించిన సమయాన్ని బట్టి, రాశుల గమనాన్ని బట్టి వారి భవిష్యత్తును అంచనా వేస్తూ ఉంటారు. అందుకే తల్లిదండ్రులు వారి పిల్లల జాతకాన్ని జాగ్రత్తగా చూపిస్తూ ఉంటారు. మనుషులందరిలో కొందరు తెలివైన వారు ఉంటారు. కొందరు తక్కువగా ఆలోచించేవారు కూడా ఉంటారు. అదే విధంగా వీరితో … Read more









