కంటి ఆరోగ్యానికి, గుండెకు సంబంధం ఏమిటి..?

ఈరోజుల్లో ఎక్కువమంది గుండె సమస్యలతో బాధపడుతున్నారు గుండె సమస్యల కారణంగా ప్రాణాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు. గుండె సమస్యల్ని కనుగొనడం సులభమే. గుండె సమస్యలను మనం ఈ విధంగా కనుక్కోవచ్చు. ఛాతి నొప్పి, భుజం నొప్పి, శ్వాస తీసుకోవడంలో సమస్య, వెన్నునొప్పి, నడవడానికి ఇబ్బందిగా ఉండడం వంటి లక్షణాల‌ ద్వారా గుండె సమస్యలని కనుక్కోవచ్చు. గుండె జబ్బులు ఉన్న వాళ్ళకి రెటీనా డిటాచ్మెంట్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. రెటీనా డిటాచ్మెంట్ అంటే ఏంటి దీని కారణాలు ఏంటి … Read more

మీ క‌ళ్లు ఎల్ల‌ప్పుడూ ఆరోగ్యంగా ఉండాలంటే ఈ చిట్కాల‌ను పాటించండి..!

చాలా మంది కంటి ఆరోగ్యం దెబ్బతింటే భవిష్యత్తులో దాన్ని కాపాడటం కష్టము అని భావిస్తారు. కానీ కంటి దృష్టిని మెరుగుపర్చడానికి మీరు కొన్ని చిట్కాలను పాటించాల్సిన అవసరం ఉంది. ప్రతి రోజు ఆరోగ్యకరమైన అలవాట్లని తప్పకుండా అనుసరించాలి. మనిషి ఆరోగ్యంగా ఉండడానికి ఎలా అయితే బాగా మంచి ఆహారం తినడం, సరైన నిద్ర, క్రమం తప్పని వ్యాయామం ఎంత అవసరమో కంటి ఆరోగ్యానికి కూడా ఈ అలవాట్లు అవసరమే. కాబట్టి మీకు నచ్చిన విధంగా ఆరోగ్యకరమైన జీవన … Read more

మీ క‌ళ్లను చూసి మీరు ఎలాంటి అనారోగ్యాల‌తో బాధ‌ప‌డుతున్నారో ఇలా చెప్ప‌వ‌చ్చు..!

ఏ అనారోగ్యం కలిగినా అందుకు సంబంధించిన ప‌లు ల‌క్ష‌ణాలు ముందుగా శ‌రీరంలో క‌నిపిస్తాయి. అయితే కొన్ని వ్యాధుల‌కు సంబంధించి అవి ముదిరే వ‌ర‌కు ఎలాంటి ల‌క్ష‌ణాలు మ‌న‌లో క‌నిపించ‌వు. అది వేరే విష‌యం. అయితే శ‌రీరంలో క‌నిపించే వ్యాధి ల‌క్ష‌ణాల‌నే కాదు, మ‌న క‌ళ్లు ఉన్న స్థితిని బ‌ట్టి కూడా మ‌నం ఎలాంటి అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నామో ఇట్టే చెప్ప‌వ‌చ్చు. క‌ళ్లు రంగు మారినా, ప్ర‌తేక‌మైన ఆకారాలు కంటి ఎదుట క‌నిపించినా, కంటి షేప్ మారినా అప్పుడు మ‌న‌కు … Read more

నంది వ‌ర్ధ‌నం పువ్వ‌ల‌ను క‌ళ్ల‌పై పెట్టుకుంటే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

ధనియాలను నీళ్ళలో నానవేసి ఆ నీటిని తరచుగా తాగుతుంటే వాంతులు తగ్గుతాయి. నందివర్ధనం పూలను కాని రేకులను కాని కళ్ల మీద పెట్టుకుంటే అలసిన కళ్లకు సాంత్వన కలుగుతుంది. ఎక్కువ సమయం కంప్యూటర్‌తో పనిచేసే వాళ్లకూ, ఎండకు వెళ్లే వాళ్లకూ ఇది చక్కటి చికిత్స. ఈ కాలంలో ఎండ సమయంలో బయటకు వెళ్లే వాళ్లు తరచుగా ఎదుర్కొనే సమస్య కళ్లు స్టకీగా మారటం, అంటే కళ్లు మూసుకుని తెరిచినప్పుడు రెప్పలు తేలిగ్గా విచ్చుకోకుండా, ఏదో అడ్డుపడుతున్నట్లు, అతుక్కున్నట్లు … Read more

మీకు ఏయే వ్యాధులు ఉన్నాయో ఇలా క‌ళ్ల‌ను చూసి చెప్పేయ‌వ‌చ్చు..!

ప్రతీ ఒక్కరూ నెలకు ఒకసారి అయినా హెల్త్ చెకప్ చేయించుకోవాలని వైద్యులు చెబుతుంటారు. అలా అందరికీ కుదరక పోవచ్చు. హాస్పటల్‌కు వెళ్లకుండానే తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని కొందరు అనుకుంటారు. వైద్యుడిని కలవకుండానే ఎవరికివారు కళ్లని చూసి ఆరోగ్యం ఎలా ఉందో తలుసుకోవచ్చంటున్నారు. అదెలాగో చూడండి. కొందరికి కంటిలో పసుపు పచ్చగా కొవ్వు ఉన్నట్లు కనబడుతుంది. లేదా రెటీనా చిన్న నీటిబొట్లు ఉన్నట్లు కనబడుతుంది. ఇలాంటి వారిలో టైప్ 2 డయాబెటిస్ వ్యాధి వచ్చే అవకాశం ఉన్నట్లు … Read more

తుమ్మిన‌ప్పుడు కళ్లు తెర‌చి ఉంచితే అవి నిజంగానే బ‌య‌ట‌కు ఊడి వ‌స్తాయా..? పూర్తి సమాచారం.

జలుబు బాగా ఉన్న‌ప్పుడు ఎవ‌రికైనా తుమ్ములు స‌హ‌జంగా వ‌స్తాయి. వాటిని ఎవ‌రూ ఆప‌లేరు. అయితే జ‌లుబు త‌గ్గేందుకు వేసుకునే మందుల వ‌ల్ల తుమ్ముల‌ను కొంత వ‌ర‌కు ఆప‌వ‌చ్చు. కానీ దాదాపుగా ప్ర‌తి ఒక్క‌రు జలుబు లేకున్నా నిత్యం ఏదో ఒక సంద‌ర్భంలో తుమ్ముతారు. అందుకు అల‌ర్జీలు, దుమ్ము వంటి కార‌ణాలు ఉంటాయి. అయితే ఎవ‌రు, ఎప్పుడు, ఎలా తుమ్మినా క‌చ్చితంగా క‌ళ్లు మూసుకునే తుమ్ముతారు. క‌ళ్లు తెర‌చి ఎవ‌రూ తుమ్మ‌రు. అలా క‌ళ్లు తెరిచి తుమ్మితే క‌ను … Read more

కంప్యూట‌ర్ ముందు కూర్చుంటున్నారా.. క‌ళ్లు జ‌ర భ‌ద్రం..!

ప్రస్తుత స‌మాజంలో కంప్యూటర్‌ వాడకం చాలా ఎక్కువ అయిపోయింది. పెద్దలు ఆఫీసు కార్యకలాపాలలోనూ, సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్లలో చాటింగ్‌ చేయడానికి ఉప‌యోగిస్తే.. పిల్లలు ఆటల కోసం కంప్యూటర్‌ను లేదా ఫోన్‌నో ఉపయోగిస్తున్నారు. కంప్యూట‌ర్‌ను అతిగా వాడ‌డం వ‌ల్ల అనేక రకాల‌ సమస్యల‌తో బాధ‌ప‌డాల్సి వ‌స్తుంది. అందులో ముఖ్యమైన సమస్య కళ్ళు దెబ్బతినడం. కళ్ళు మానవ శరీరంలో అత్యంత ప్రముఖ పాత్రను వహిస్తాయి. అయితే ఎక్కువ‌గా కంప్యూటర్‌ ముందు పనిచేస్తూ కూర్చునే వారికి కంటికి సంబంధించి పలు రకాల … Read more

క‌ళ్ల‌ను సుర‌క్షితంగా ఉంచుకునేందుకు ఈ ఆహారాల‌ను తీసుకోండి..!

ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది చిన్న వ‌య‌స్సులోనే కంటి స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్నారు. చాలా మందికి దృష్టి త‌గ్గుతోంది. కంటి చూపు మంద‌గిస్తోంది. దీంతో చిన్న వ‌య‌స్సులోనే అద్దాల‌ను వాడాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. అయితే కింద తెలిపిన ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల క‌ళ్లను సుర‌క్షితంగా ఉంచుకోవ‌చ్చు. ఆ ఆహారాలు ఏమిటంటే.. మెదడుతో పాటు కళ్లకు కూడా బాదం ప‌ప్పులు ఎంత‌గానో మేలు చేస్తాయి. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు వీటిలో ఉంటాయి. విటమిన్ ఇ కూడా ఉంటుంది. ఇది … Read more

Eyes : ఇలా ఉన్న క‌ళ్లు ఇలా మారిపోవాలా.. అయితే ఏం చేయాలో తెలుసా..?

Eyes : మ‌న శ‌రీరంలో ముఖ్య‌మైన అవ‌య‌వాల్లో క‌ళ్లు కూడా ఒక‌టి. క‌ళ్లు ఆరోగ్యంగా ఉంటేనే మ‌నం చ‌క్క‌గా చూడ‌గ‌లుగుతాము. కానీ ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మంది కంటి సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. వాతావ‌ర‌ణ కాలుష్యం, దుమ్ము, ధూళి, పోష‌కాహార లోపం, సెల్ ఫోన్, టివీ, ల్యాప్ టాప్ వంటి వాటిని ఎక్కువ‌గా వాడ‌డం, నిద్రలేమి, కంటికి త‌గినంత విశ్రాంతిని ఇవ్వ‌క‌పోవ‌డం వంటి వివిధ కార‌ణాల చేత చాలా మంది కంటి సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. … Read more

Eyes : మీ క‌ళ్ల‌ను చూసి మీరు ఇంకా ఎంత కాలం జీవిస్తారో ఇలా చెప్పేయ‌వ‌చ్చు.. ఎలాగో తెలుసా..?

Eyes : మ‌నిషి పుట్టుక‌, మ‌ర‌ణం.. ఈ రెండూ కూడా మ‌నిషి చేతుల్లో ఉండ‌వు. ఏ మ‌నిషి ఎప్పుడు పుడ‌తాడో తెలియ‌దు. ఎవ‌రు ఎప్పుడు చ‌నిపోతారో తెలియ‌దు. ఈ రెండింటినీ ఎవ‌రూ అంచ‌నా వేయ‌లేరు. అయితే పుట్టుక గురించి ప‌క్క‌న పెడితే.. మ‌ర‌ణం గురించి మాత్రం ముందుగానే తెలుసుకోవ‌చ్చ‌ని సైంటిస్టులు చెబుతున్నారు. అవును.. క‌ళ్ల‌ను చూసి మ‌నం ఎప్పుడు చ‌నిపోతామో వారు చెప్పేస్తార‌ట‌. ఇందుకు గాను కొంద‌రు సైంటిస్టులు ఎన్నో ఏళ్ల పాటు ప‌రిశోధ‌న‌లు కూడా చేశారు. … Read more