ఆఫీస్ కంప్యూటర్లో ఈ పనులు చేస్తున్నారా..? అయితే కష్టాలు తప్పవు…!

ఒకప్పుడంటే ఉద్యోగులు ఎక్కువగా ఫైల్స్‌పై వర్క్ చేసే వారు. కానీ ఇప్పుడలా కాదు. టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో అనేక కంపెనీలు తమ పనులను కంప్యూటర్ల ద్వారా చక్కబెట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఉద్యోగులు వాటిపై పనిచేయాల్సి వస్తోంది. అయితే అంత వరకు ఓకే. కానీ కంపెనీకి చెందిన కంప్యూటర్‌పై పనిచేసే సమయంలో మాత్రం ఉద్యోగులు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిందే. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. కనుక ఆ జాగ్రత్తలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆఫీసులో కంప్యూటర్లను వాడుతున్నప్పుడు … Read more

కంప్యూట‌ర్ ముందు కూర్చుంటున్నారా.. క‌ళ్లు జ‌ర భ‌ద్రం..!

ప్రస్తుత స‌మాజంలో కంప్యూటర్‌ వాడకం చాలా ఎక్కువ అయిపోయింది. పెద్దలు ఆఫీసు కార్యకలాపాలలోనూ, సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్లలో చాటింగ్‌ చేయడానికి ఉప‌యోగిస్తే.. పిల్లలు ఆటల కోసం కంప్యూటర్‌ను లేదా ఫోన్‌నో ఉపయోగిస్తున్నారు. కంప్యూట‌ర్‌ను అతిగా వాడ‌డం వ‌ల్ల అనేక రకాల‌ సమస్యల‌తో బాధ‌ప‌డాల్సి వ‌స్తుంది. అందులో ముఖ్యమైన సమస్య కళ్ళు దెబ్బతినడం. కళ్ళు మానవ శరీరంలో అత్యంత ప్రముఖ పాత్రను వహిస్తాయి. అయితే ఎక్కువ‌గా కంప్యూటర్‌ ముందు పనిచేస్తూ కూర్చునే వారికి కంటికి సంబంధించి పలు రకాల … Read more

మీ కంప్యూట‌ర్ హ్యాంగ్ అవుతుందా ? అయితే ఈ సూచ‌న‌లు పాటించండి..!

ఫోన్ల‌లాగే కంప్యూట‌ర్లు కూడా అప్పుడ‌ప్పుడు హ్యాంగ్ ( Computer Hang ) అవుతుంటాయి. మ‌నం ముఖ్య‌మైన ప‌నిలో ఉన్న‌ప్పుడు కంప్యూట‌ర్ హ్యాంగ్ అయితే య‌మా చిరాకు వ‌స్తుంది. కానీ ఏం చేయ‌లేం క‌దా. అయితే ఆ స‌మ‌స్య త‌ర‌చూ వ‌స్తుందంటే మాత్రం అందుకు కొన్ని కార‌ణాలు ఉంటాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. * ఈ స‌మ‌స్య ల్యాప్‌టాప్‌ల‌ను వాడేవారికి వ‌స్తుంది. చాలా మంది ల్యాప్‌టాప్‌తో అవ‌సరం అయిపోయాక దాన్నిష‌ట్ డౌన్ చేయ‌కుండా స్లీప్ మోడ్‌లో పెడ‌తారు. అయితే … Read more

Keyboard Typing : ఈ చిట్కాల‌ను పాటిస్తే.. ఎవ‌రైనా స‌రే కంప్యూట‌ర్‌పై వేగంగా టైప్ చేయ‌వ‌చ్చు..!

Keyboard Typing : కంప్యూట‌ర్ కీబోర్డుపై స‌హ‌జంగానే ఎవ‌రికైనా స‌రే వేగంగా టైప్ చేయాల‌ని ఉంటుంది. కానీ కొంద‌రు ఎంత ప్ర‌య‌త్నించినా కంప్యూట‌ర్ కీబోర్డుపై వేగంగా టైప్ చేయలేక‌పోతుంటారు. అయితే అలా వేగంగా టైప్ చేయ‌డం అన్న‌ది రాత్రికి రాత్రే రాదు. ఎన్నో సార్లు టైప్ చేస్తూ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే వేగంగా టైప్ చేయ‌గ‌లుగుతారు. ఇక కింద తెలిపిన కొన్ని చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల కూడా కంప్యూట‌ర్ కీబోర్డుపై వేగంగా టైప్ చేయ‌వ‌చ్చు. మ‌రి … Read more