నంది వర్ధనం పువ్వలను కళ్లపై పెట్టుకుంటే ఏం జరుగుతుందో తెలుసా..?
ధనియాలను నీళ్ళలో నానవేసి ఆ నీటిని తరచుగా తాగుతుంటే వాంతులు తగ్గుతాయి. నందివర్ధనం పూలను కాని రేకులను కాని కళ్ల మీద పెట్టుకుంటే అలసిన కళ్లకు సాంత్వన కలుగుతుంది. ఎక్కువ సమయం కంప్యూటర్‌తో పనిచేసే వాళ్లకూ, ఎండకు వెళ్లే వాళ్లకూ ఇది చక్కటి చికిత్స. ఈ కాలంలో ఎండ సమయంలో బయటకు వెళ్లే వాళ్లు తరచుగా ఎదుర్కొనే సమస్య కళ్లు స్టకీగా మారటం, అంటే కళ్లు మూసుకుని తెరిచినప్పుడు రెప్పలు తేలిగ్గా విచ్చుకోకుండా, ఏదో అడ్డుపడుతున్నట్లు, అతుక్కున్నట్లు … Read more









