Eyes : క‌ళ్లు అందంగా క‌న‌బ‌డాలంటే.. ఈ స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాల‌ను పాటించాలి..!

Eyes : మ‌న‌లో ప్ర‌తి ఒక్క‌రూ క‌ళ్లు అందంగా క‌న‌బ‌డాలని.. అదేవిధంగా క‌ళ్లు ఆరోగ్యంగా ఉండాల‌ని కోరుకుంటారు. కానీ మారుతున్న జీవ‌న విధానం, వాతావ‌ర‌ణ కాలుష్యం, డిజిట‌ల్ వ‌స్తువుల‌ వాడ‌కం ఎక్కువ అవ‌డం, పోష‌కాహార లోపం, శ్ర‌మ జీవ‌నం వంటి కార‌ణాల వ‌ల్ల మ‌న క‌ళ్ల అందం, ఆరోగ్యం రెండూ దెబ్బ‌తింటున్నాయి. క‌ళ్ల కింద ముడ‌త‌లు, కంటి చుట్టూ న‌ల్ల‌ని వ‌ల‌యాకార మ‌చ్చ‌లతోపాటు కంటి చూపు మందగించ‌డం వంటి స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నాం. ఎటువంటి ఖ‌ర్చు లేకుండానే … Read more

Eyes : ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తుంటే మీ క‌ళ్లు దెబ్బ తింటున్న‌ట్లే లెక్క‌.. జాగ్ర‌త్త‌, చూపు పోయే ప్ర‌మాదం ఉంటుంది..!

Eyes : ప్ర‌స్తుత త‌రుణంలో కంటి స‌మ‌స్య‌లు అనేవి స‌హ‌జంగానే చాలా మందికి వ‌స్తున్నాయి. చిన్న‌త‌నంలోనే కంటి చూపు మంద‌గిస్తోంది. దీంతో క‌ళ్ల‌ద్దాల‌ను వాడాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డుతోంది. దీనికి పోష‌కాహార లోప‌మే ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని చెప్ప‌వ‌చ్చు. అలాగే ప‌లు ఇత‌ర కార‌ణాల వ‌ల్ల కూడా కంటి స‌మ‌స్య‌లు చాలా మందికి వ‌స్తున్నాయి. ఇక కంటి స‌మ‌స్య‌లు సాధార‌ణంగా ఎవ‌రికైనా ఉంటాయి. కానీ కొన్ని ప్ర‌త్యేక‌మైన ల‌క్ష‌ణాలు ఎల్ల‌ప్పుడూ క‌నిపిస్తుంటే మాత్రం జాగ్ర‌త్త‌గా ఉండాలి. లేదంటే క‌ళ్లు దెబ్బ … Read more

డ‌యాబెటిస్ ఉన్న‌వారు క‌ళ్ల‌కు సంబంధించి ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే వెంట‌నే అల‌ర్ట్ అవ్వాలి.. లేదంటే కంటి చూపు పోతుంది..!

డ‌యాబెటిస్ స‌మ‌స్య అనేది ప్ర‌స్తుతం చాలా మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తోంది. ఏటా అనేక మంది టైప్ 1, 2 డ‌యాబెటిస్ బారిన ప‌డుతున్నారు. అయితే మ‌ధుమేహం వ‌చ్చిన వారు జాగ్ర‌త్త‌గా ఉండ‌క‌పోతే అనేక అవ‌య‌వాలు పాడైపోతాయి. ముఖ్యంగా క‌ళ్లు దెబ్బ తింటాయి. అందువ‌ల్ల షుగ‌ర్ ఉన్న‌వారు త‌మ షుగ‌ర్ లెవ‌ల్స్ ను కంట్రోల్‌లో ఉంచుకోవాలి. డ‌యాబెటిస్ వ‌చ్చిన వారు నిర్ల‌క్ష్యం చేస్తే అనేక అవ‌య‌వాలు దెబ్బ తింటాయి. క‌ళ్లు క‌నిపించకుండా పోతాయి. డ‌యాబెటిస్ ఉన్న‌వారు కింద … Read more

వ‌ర్షాకాలంలో ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా మీ కళ్ల‌ను ఇలా సుర‌క్షితంగా ఉంచుకోండి.. అందుకు ఈ సూచ‌న‌లు పాటించండి..!

వేస‌వి తాపం నుంచి మ‌న‌కు ఉప‌శ‌మ‌నం అందించేందుకు వ‌ర్షాకాలం వ‌స్తుంది. ముఖ్యంగా ఈ నెల నుంచి వ‌ర్షాలు ఎక్కువ‌గా కురుస్తుంటాయి. ఈ క్ర‌మంలో ఈ సీజ‌న్‌లో అనేక ర‌కాల ఇన్‌ఫెక్ష‌న్లు వ‌స్తుంటాయి. ప్ర‌ధానంగా క‌ళ్ల‌కు ఇన్‌ఫెక్ష‌న్లు వ‌స్తాయి. కంజంక్టివైటిస్‌, క‌ళ్లు పొడి బార‌డం, దుర‌ద‌లు పెట్ట‌డం, క‌ళ్ల నుంచి నీరు కార‌డం.. వంటి స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. అందువ‌ల్ల వ్య‌క్తిగ‌త ప‌రిశుభ‌త్ర‌ను పాటించాల్సి ఉంటుంది. దీంతో కంటి ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా చూసుకోవ‌చ్చు. అయితే ఈ సీజ‌న్‌లో క‌ళ్ల‌ను సుర‌క్షితంగా … Read more

మీ కంటి చూపు సహజసిద్ధంగా మెరుగు పడాలా ? వీటిని తీసుకోండి..!

ప్రస్తుత తరుణంలో రోజురోజుకూ ఎలక్ట్రానిక్ వస్తువుల వినియోగం పెరిగిపోతోంది. ప్రస్తుతమున్న కరోనా పరిస్థితులలో ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేయటం, విద్యార్థులు ఆన్‌లైన్‌ క్లాసుల ద్వారా తరగతులను వినడం వల్ల ఎక్కువ సేపు సెల్ ఫోన్, లాప్ టాప్ ల ముందు గడపాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎక్కువ సమయం పాటు మన దృష్టిని ఈ స్క్రీన్ ల పై ఉంచడం వల్ల మన కళ్లు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలోనే కళ్ళు మంటలు ఏర్పడటం, కంటి నుంచి … Read more

కంటి చూపు మెరుగు పడేందుకు తీసుకోవాల్సిన పోషకాహారాలు..!

వయస్సు మీద పడుతుంటే ఎవరికైనా సరే సహజంగానే కంటి సమస్యలు వస్తుంటాయి. కళ్లలో శుక్లాలు ఏర్పడుతుంటాయి. కొందరికి పోషకాహార లోపం వల్ల దృష్టి సమస్యలు వస్తాయి. అయితే రోజువారీ ఆహారంలో పలు మార్పులు చేసుకోవడం వల్ల కంటి సమస్యలను తగ్గించుకోవచ్చు. శరీరాన్ని కాపాడుకోవడంలో ఆహారం ముఖ్యపాత్ర పోషిస్తుంది. అందువల్ల రోజూ పలు రకాల పౌష్టికాహారాలను తీసుకోవడం వల్ల కంటి చూపును మెరుగు పరుచుకోవచ్చు. దీంతో పాటు ఇతర కంటి సమస్యలు రాకుండా ఉంటాయి. 1. బెండకాయల్లో బీటా … Read more

Eye Sight : ఈ చిట్కాల‌ను పాటిస్తే కంటి చూపు పెరుగుతుంది.. క‌ళ్ల‌ద్దాల‌ను తీసి అవ‌త‌ల ప‌డేస్తారు..!

Eye Sight : మ‌న శరీరంలోని ముఖ్య‌మైన అవ‌య‌వాల్లో క‌ళ్లు కూడా ఒక‌టి. శ‌రీరాన్ని నిత్యం సంర‌క్షించుకున్న‌ట్లే క‌ళ్ల‌ను కూడా సంర‌క్షించుకోవాల్సి ఉంటుంది. క‌ళ్ల‌పై ఒత్తిడి ప‌డ‌కుండా చూసుకోవాలి. క‌ళ్ల‌ను జాగ్ర‌త్తగా చూసుకోవాలి. ఎప్ప‌టిక‌ప్పుడు వైద్య ప‌రీక్ష‌లు చేయించుకోవాలి. అలాగే కంటి చూపు సరిగ్గా ఉండేలా జాగ్ర‌త్త‌లు వహించాలి. అందుకు గాను కింద తెలిపిన సూచ‌న‌ల‌ను పాటించాల్సి ఉంటుంది. * విట‌మిన్లు ఎ, సి, ఇలతోపాటు జింక్‌, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారాల‌ను తీసుకోవాలి. వీటి … Read more

మ‌నిషి క‌ళ్లకు సంబంధించిన 21 ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు..!

ప్ర‌పంచంలో చాలా మందికి భిన్న ర‌కాల రంగులు క‌లిగిన క‌ళ్లు ఉంటాయి. అయితే నీలి క‌ళ్లు ఉండేవారు మాత్రం ఒకే వ్య‌క్తి నుంచి వ‌చ్చిన‌ట్లు సైంటిస్టులు చెబుతారు. సుమారుగా 10వేల ఏళ్ల కింద‌ట న‌ల్ల స‌ముద్రం ద‌గ్గ‌ర నివ‌సించిన ఓ వ్య‌క్తికి జ‌న్యు ప‌ర‌మైన మార్పుల వ‌ల్ల క‌ళ్లు నీలి రంగులోకి మారాయి. అందువ‌ల్లే ఆ వ్య‌క్తి జ‌న్యువులు నీలి క‌ళ్లు ఉన్న‌వారికి వచ్చి ఉంటాయ‌ని సైంటిస్టులు భావిస్తున్నారు. నైట్ విజ‌న్ క‌ళ్ల‌ద్దాలు మ‌న‌కు ప‌రిస‌రాల‌ను గ్రీన్ … Read more

క‌ళ్లు పొడిగా మారి దుర‌ద పెడుతున్నాయా..? ఇలా చేయండి..!

ప్ర‌స్తుత ఆధునిక యుగంలో కంప్యూట‌ర్ల ఎదుట కూర్చుని ప‌నిచేయ‌డం ఎక్కువైపోయింది. అలాగే స్మార్ట్‌ఫోన్ల వాడ‌కం కూడా పెరిగింది. దీంతో కంటి స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి. ముఖ్యంగా కొంద‌రికి క‌ళ్లు పొడిగా మారుతూ.. దుర‌ద‌లు వ‌స్తున్నాయి. అలాగే క‌ళ్ల నుంచి నీరు కార‌డం, క‌ళ్లు మంట‌లుగా అనిపించ‌డం వంటి స‌మ‌స్య‌లు కూడా త‌లెత్తుతున్నాయి. అయితే కింద తెలిపిన ప‌లు చిట్కాల‌ను పాటిస్తే.. ఆయా కంటి స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మ‌రి ఆ చిట్కాలు ఏమిటంటే… * ఒక శుభ్ర‌మైన … Read more