Eye Sight : కంటి చూపును పెంచే బెస్ట్ టిప్స్‌.. క‌ళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోండి..!

Eye Sight : క‌రోనా కార‌ణంగా వ‌ర్క్ ఫ్రం హోమ్ చేసే వారి సంఖ్య ఎక్కువ‌వుతోంది. దీని వ‌ల్ల లాప్ టాప్ ల‌లో, సెల్ ఫోన్ లలో, కంప్యూట‌ర్ ల‌లో ప‌ని చేసుకోవాల్సి వ‌స్తోంది. త‌ర‌చూ ఈ స్క్రీన్స్ పై ఉండే చిన్న అక్ష‌రాల‌ను ఎక్కువ‌గా చూడ‌డం వ‌ల్ల కంటిలో ఉండే రెటీనా దెబ్బ తింటోంది. దీని వ‌ల్ల కంటి చూపు మంద‌గిస్తోంది. అంద‌రూ అద్దాల‌ను వాడాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డుతోంది. అయితే మ‌నం తినే ఆహారం వ‌ల్ల … Read more

కంటి చూపు పెర‌గాలంటే.. ఈ చిట్కాల‌ను పాటించండి..!

ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది కంటి చూపు స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. రాను రాను చూపు స‌న్న‌గిల్లుతోంది. ఇందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి. ఫోన్లు, కంప్యూట‌ర్లు, టీవీల ఎదుట గంట‌ల త‌ర‌బ‌డి గ‌డ‌ప‌డం, పోష‌కాహార లోపం వ‌ల్ల దృష్టి లోపాలు వ‌స్తున్నాయి. అయితే కింద తెలిపిన చిట్కాల‌ను పాటిస్తే దాంతో కంటి చూపు పెరుగుతుంది. మ‌రి ఆ చిట్కాలు ఏమిటంటే.. కంటి చూపు మెరుగు ప‌డాలంటే రోజూ ఆహారంలో 50 గ్రాముల మేర ప‌చ్చి ఉల్లిపాయ‌ల‌ను తింటుండాలి. వీటిలో … Read more

కంటి చూపు మెరుగు ప‌డాలంటే.. ఈ జ్యూస్‌ల‌ను తాగండి..!

ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది త‌మ క‌ళ్ల ఆరోగ్యం ప‌ట్ల శ్ర‌ద్ధ వ‌హించ‌డం లేదు. ఫ‌లితంగా కంటి స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి. క‌ళ్లు నొప్పులు రావ‌డం, దుర‌ద‌లు పెట్ట‌డం, కంటి చూపు స‌రిగ్గా లేక‌పోవ‌డం.. వంటి స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్నారు. ఇందుకు అస్త‌వ్య‌వ‌స్త‌మైన జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్లు, ఎక్కువ స‌మ‌యం పాటు స్క్రీన్‌ల‌ను చూడ‌డం.. వంటివి కార‌ణ‌మ‌వుతున్నాయి. ఈ క్ర‌మంలోనే కంటి చూపు మంద‌గిస్తోంది. చిన్నారులు కూడా ఎక్కువ స‌మ‌యం పాటు ఫోన్లు, కంప్యూట‌ర్లు, టీవీల ఎదుట గ‌డుపుతున్నారు. … Read more

కంటి చూపు మెరుగు పడేందుకు తీసుకోవాల్సిన పోషకాహారాలు..!

వయస్సు మీద పడుతుంటే ఎవరికైనా సరే సహజంగానే కంటి సమస్యలు వస్తుంటాయి. కళ్లలో శుక్లాలు ఏర్పడుతుంటాయి. కొందరికి పోషకాహార లోపం వల్ల దృష్టి సమస్యలు వస్తాయి. అయితే రోజువారీ ఆహారంలో పలు మార్పులు చేసుకోవడం వల్ల కంటి సమస్యలను తగ్గించుకోవచ్చు. శరీరాన్ని కాపాడుకోవడంలో ఆహారం ముఖ్యపాత్ర పోషిస్తుంది. అందువల్ల రోజూ పలు రకాల పౌష్టికాహారాలను తీసుకోవడం వల్ల కంటి చూపును మెరుగు పరుచుకోవచ్చు. దీంతో పాటు ఇతర కంటి సమస్యలు రాకుండా ఉంటాయి. 1. బెండకాయల్లో బీటా … Read more

Eye Sight : ఈ చిట్కాల‌ను పాటిస్తే కంటి చూపు పెరుగుతుంది.. క‌ళ్ల‌ద్దాల‌ను తీసి అవ‌త‌ల ప‌డేస్తారు..!

Eye Sight : మ‌న శరీరంలోని ముఖ్య‌మైన అవ‌య‌వాల్లో క‌ళ్లు కూడా ఒక‌టి. శ‌రీరాన్ని నిత్యం సంర‌క్షించుకున్న‌ట్లే క‌ళ్ల‌ను కూడా సంర‌క్షించుకోవాల్సి ఉంటుంది. క‌ళ్ల‌పై ఒత్తిడి ప‌డ‌కుండా చూసుకోవాలి. క‌ళ్ల‌ను జాగ్ర‌త్తగా చూసుకోవాలి. ఎప్ప‌టిక‌ప్పుడు వైద్య ప‌రీక్ష‌లు చేయించుకోవాలి. అలాగే కంటి చూపు సరిగ్గా ఉండేలా జాగ్ర‌త్త‌లు వహించాలి. అందుకు గాను కింద తెలిపిన సూచ‌న‌ల‌ను పాటించాల్సి ఉంటుంది. * విట‌మిన్లు ఎ, సి, ఇలతోపాటు జింక్‌, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారాల‌ను తీసుకోవాలి. వీటి … Read more