సినీ తార‌ల‌కు ఉండేలాంటి క‌ళ్లు కావాలంటే ఈ డైట్‌ను పాటించండి..!

మీకు కూడా సినీనటులు ఐశ్వర్యారాయ్, రాణీ ముఖర్జీలకున్నటువంటి అందమైన కళ్ళు వుండాలని కోరుకుంటున్నారా? అయితే, దిగువ చెప్పే సింపుల్ డైట్ ఆచరించండి. ఆరోగ్యకర ఆహారం, మంచి నిద్ర, కొన్ని సహజ వైద్యాలు మీ కళ్ళకు మంటలు, ఎరుపు ఇతర అసౌకర్యాలను దూరంగా వుంచుతాయి. కళ్ళు అందంగా కనపడాలంటే, కంటి చూపు బాగుండాలంటే ఏం తినాలో చూద్దాం! కంటికి అవసరమైన విటమిన్లు – ఎ,ఇ, సి మొదలైనవి మీ దైనందిన ఆహారంలో తప్పక వుండాలి. కేరట్లు, ఆపిల్స్, కివి … Read more

Eye Health : ఈ 8 సూచ‌న‌లు పాటిస్తే మీ క‌ళ్లు సేఫ్‌.. ఎలాంటి స‌మ‌స్య‌లు రావు..!

Eye Health : నేటి త‌రుణంలో మ‌న‌లో చాలా మంది వివిధ ర‌కాల కంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. శ‌రీరంలో ఇత‌ర అవ‌స‌య‌వాల వ‌లె క‌ళ్లు కూడా ఎంతో ముఖ్య‌మైనవి. కానీ క‌ళ్ల ఆరోగ్యంపై త‌గిన శ్ర‌ద్ద తీసుకోక‌పోవ‌డం వ‌ల్ల చాలా మంది కంటి చూపు మంద‌గించ‌డం, కంటి పొర‌లు, రేచీక‌టి వంటి వివిధ ర‌కాల కంటి స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నారు. క‌నుక కంటి ఆరోగ్యం గురించి కూడా త‌గిన శ్ర‌ద్ద తీసుకోవ‌డం చాలా అవ‌స‌రం. కంటి స‌మ‌స్య‌లు … Read more

కంటి చూపు మెరుగు పడేందుకు తీసుకోవాల్సిన పోషకాహారాలు..!

వయస్సు మీద పడుతుంటే ఎవరికైనా సరే సహజంగానే కంటి సమస్యలు వస్తుంటాయి. కళ్లలో శుక్లాలు ఏర్పడుతుంటాయి. కొందరికి పోషకాహార లోపం వల్ల దృష్టి సమస్యలు వస్తాయి. అయితే రోజువారీ ఆహారంలో పలు మార్పులు చేసుకోవడం వల్ల కంటి సమస్యలను తగ్గించుకోవచ్చు. శరీరాన్ని కాపాడుకోవడంలో ఆహారం ముఖ్యపాత్ర పోషిస్తుంది. అందువల్ల రోజూ పలు రకాల పౌష్టికాహారాలను తీసుకోవడం వల్ల కంటి చూపును మెరుగు పరుచుకోవచ్చు. దీంతో పాటు ఇతర కంటి సమస్యలు రాకుండా ఉంటాయి. 1. బెండకాయల్లో బీటా … Read more

క‌ళ్లు పొడిగా మారి దుర‌ద పెడుతున్నాయా..? ఇలా చేయండి..!

ప్ర‌స్తుత ఆధునిక యుగంలో కంప్యూట‌ర్ల ఎదుట కూర్చుని ప‌నిచేయ‌డం ఎక్కువైపోయింది. అలాగే స్మార్ట్‌ఫోన్ల వాడ‌కం కూడా పెరిగింది. దీంతో కంటి స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి. ముఖ్యంగా కొంద‌రికి క‌ళ్లు పొడిగా మారుతూ.. దుర‌ద‌లు వ‌స్తున్నాయి. అలాగే క‌ళ్ల నుంచి నీరు కార‌డం, క‌ళ్లు మంట‌లుగా అనిపించ‌డం వంటి స‌మ‌స్య‌లు కూడా త‌లెత్తుతున్నాయి. అయితే కింద తెలిపిన ప‌లు చిట్కాల‌ను పాటిస్తే.. ఆయా కంటి స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మ‌రి ఆ చిట్కాలు ఏమిటంటే… * ఒక శుభ్ర‌మైన … Read more