కంటి చూపు పెర‌గాలా.. వీటిని తినండి..!

క‌ళ్లు మ‌న‌కు ప్ర‌పంచాన్ని చూపిస్తాయి. కళ్లు లేక‌పోతే ఆ జీవితం ఎలా ఉంటుందో అది అనుభ‌వించే వారికి త‌ప్ప ఇత‌రుల‌కు ఆ స‌మ‌స్య గురించి తెలియ‌దు. అందుక‌ని ప్ర‌తి ఒక్క‌రు త‌మ కంటి ఆరోగ్యాన్ని జాగ్ర‌త్త‌గా చూసుకోవాల్సిందే. కంటి సంర‌క్ష‌ణ‌కు త‌గిన జాగ్ర‌త్తలు కూడా తీసుకోవాలి. అయితే ప్ర‌స్తుత త‌రుణంలో అనేక మంది కంటి స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నారు. కంప్యూట‌ర్‌, స్మార్ట్‌ఫోన్ తెర‌ల‌ను గంట‌ల త‌ర‌బడి రెప్ప వేయ‌కుండా వీక్షిస్తుండ‌డం, రాత్రి పూట అధిక స‌మ‌యం పాటు … Read more

రోజురోజుకు తగ్గుతున్న కంటిచూపు.. పరిష్కార మార్గాలేంటో తెలుసుకోండి!

ఇటీవలకాలంలో చిన్నా, పెద్దా తేడాలేకుండా అందరినీ భయపెడుతున్న సమస్య కంటిచూపు మందగించడం. వయసుతో సంబంధం అందరికీ ఇది వ్యాధిలా మారుతుంది. ముఖ్యంగా నర్సరీ చదివే చిన్నపిల్లల నుంచి వృద్దుల వరకు కళ్లజోడు ధరిస్తున్నారంటే ఆశ్చర్యపోనవసరం లేదు. అయితే కొన్నిరకాల పదార్థాలను తరచూ ఆహారంలో తీసుకుంటే కంటిచూపు మెరుగుపడుతుంది. అవేంటో చూద్దాం. 1. చిన్నపిల్లలు పెద్దలు చేసే పనులను ఫాలో అవుతూ ఉంటారు. అంటే ఇంట్లో ఉండే పెద్దవాళ్లు కళ్లజోడు పెట్టుకుంటే అవి పిల్లలకు పెట్టుకోవాలని ఆత్రుత ఎక్కువవుతుంది. … Read more

కంటి చూపు మెరుగుపడాలంటే.. ఈ 5 వ్యాయామాలు చేయాలి..!

కంటి చూపును మెరుగు పరుచుకోవాలంటే.. సహజంగానే ఎవరైనా సరే.. విటమిన్ ఎ ఉన్న ఆహారాలను అధికంగా తీసుకోవాలని వైద్యులు చెబుతుంటారు. అయితే దాంతోపాటు త్రాటక అనే ఓ యోగా ప్రక్రియ కూడా మనకు అందుబాటులో ఉంది. నిజానికి ఇది ఒక వ్యాయామం. దీంతో మన కంటి చూపు మెరుగుపడుతుంది. అయితే దీన్ని ఎలా చేయాలో, దాంతో మనకు ఇంకా ఏమేం ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. అరచేతి సైజులో ఉండే ఒక ఆకుని తీసుకుని అందులో … Read more

Eye Sight : ఆయుర్వేదం ప్ర‌కారం ఈ 6 సూచ‌న‌లు పాటిస్తే కంటి అద్దాలు వాడాల్సిన ప‌నే ఉండ‌దు..!

Eye Sight : పౌష్టికాహార లోపం, గంట‌ల త‌ర‌బ‌డి టీవీలు వీక్షిస్తూ ఉండ‌డం, స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్లు, కంప్యూట‌ర్ల తెర‌ల‌ను అదే ప‌నిగా చూడ‌డం.. ఇలా చెప్పుకుంటూ పోతే నేటి త‌రుణంలో ఇలాంటి అనేక అల‌వాట్ల వ‌ల్ల చాలా మంది దృష్టి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. చిన్న వ‌య‌స్సులోనే కంటి అద్దాలు పెట్టుకుని చూడాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డుతోంది. అయితే అలాంటి స‌మ‌స్య‌లు రాకుండా ఉండాలంటే కింద ఇచ్చిన సూచ‌న‌ల‌ను పాటించాలి. దీంతో కంటి స‌మ‌స్య‌లు పోతాయి. దృష్టి చ‌క్క‌గా ఉంటుంది. … Read more

Eye Sight : ఈ ట్రిక్స్ పాటిస్తే.. కళ్ళద్దాలు వాడాల్సిన అవసరం ఉండదు.. కంటిచూపు చాలా మెరుగుపడుతుంది..

Eye Sight : క‌ళ్లు.. భ‌గ‌వంతుడు మ‌న‌కు ప్ర‌సాదించిన ఓ వ‌ర‌మ‌నే చెప్ప‌వ‌చ్చు. ఎందుకంటే క‌ళ్ల‌తో మ‌నం ఈ సృష్టిని చూస్తున్నాం. ఎన్నో విష‌యాల‌ను తెలుసుకోగ‌లుగుతున్నాం. చెవులతో విన‌లేని, మాట‌ల‌తో చెప్ప‌లేని ఎన్నో భావాల‌ను క‌ళ్ల ద్వారా తెలుపుతున్నాం. అలాంటి భావాల‌ను నేర్చుకుంటూ ఉన్నాం. ఈ క్ర‌మంలో అలాంటి క‌ళ్ల‌ను ప్ర‌తి ఒక్క‌రూ జాగ్ర‌త్త‌గా ర‌క్షించుకోవాలి. లేదంటే అనేక దృష్టి సంబంధ స‌మ‌స్య‌లు వ‌స్తాయి. ఇప్పుడైతే చాలా మంది అనేక కంటి స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. చిన్న వ‌య‌స్సులోనే … Read more

Eye Sight : ఈ చిట్కాల‌ను పాటిస్తే చాలు.. కంటి చూపు అమాంతం పెరుగుతుంది..!

Eye Sight : ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న జ‌నాభాలో నేడు అధిక శాతం మంది ఎదుర్కొంటున్న ప్ర‌ధాన అనారోగ్య స‌మ‌స్య‌ల్లో నేత్ర సంబంధ‌మైన‌వి కూడా ఎక్కువ‌గానే ఉంటున్నాయి. ఈ రోజుల్లో అప్పుడే పుట్టిన శిశువుల్లో కూడా ఈ స‌మ‌స్య ఎదుర‌వ‌డం స‌ర్వ సాధార‌ణ‌మైపోయింది. ఇక యువ‌త‌, పెద్ద‌ల్లో అధిక శాతం మంది చిన్న వ‌య‌స్సులోనే కంటి అద్దాలు, కాంట‌క్ట్ లెన్స్‌లు ధ‌రిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే వారు నేత్ర సంర‌క్ష‌ణ‌పై దృష్టి సారించాల్సి వ‌స్తోంది. అయితే కింద ఇచ్చిన ప‌లు … Read more

Eye Sight : ఈ చిన్న ట్రిక్ పాటిస్తే కంటి అద్దాలు వాడాల్సిన ప‌ని ఉండదు.. కంటి చూపు 100 శాతం పెరుగుతుంది..

Eye Sight : నేటి త‌రుణంలో చాలా మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తున్న స‌మ‌స్య‌ల్లో కంటి చూపు కూడా ఒక‌టి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా చాలా మందికి ఈ స‌మస్య వ‌స్తోంది. ఈ క్ర‌మంలోనే రోజు రోజుకీ కంటి అద్దాలను పెట్టుకునే వారి సంఖ్య పెరిగిపోతోంది. అయితే కంటి స‌మ‌స్య‌లు రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణం పోష‌కాహార లోప‌మే. దీని వ‌ల్లే ఆ స‌మ‌స్య వ‌స్తోంద‌ని వైద్యులు చెబుతున్నారు. ఈ క్ర‌మంలోనే ఎవ‌రైనా నిత్యం స‌రైన … Read more

Foods For Eye Sight : ఇవి గుప్పెడు 10 రోజులు క్రమ తప్పకుండా తీసుకోండి.. కళ్లజోడుకు బైబై చెబుతారు..

Foods For Eye Sight : పూర్వం మ‌న పెద్ద‌లు 80 ఏళ్ల వ‌య‌స్సు వ‌చ్చినా కానీ ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు. అందుకు కార‌ణం అప్ప‌ట్లో వారు చేసిన శ్ర‌మ‌, తీసుకున్న ఆహారమే అని చెప్ప‌వ‌చ్చు. అయితే అప్ప‌ట్లో వారికి వృద్ధాప్యం వ‌చ్చినా కూడా కంటి చూపు స్ప‌ష్టంగా క‌నిపించేది. కానీ ఇప్పుడు చిన్న పిల్ల‌లే క‌ళ్ల‌ద్దాల‌ను వాడాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. దీనికి పోష‌కాల లోపం ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని చెప్ప‌వ‌చ్చు. ప్ర‌స్తుతం చాలా మంది ఫాస్ట్ ఫుడ్‌కు … Read more

Pepper And Ghee : ఈ రెండింటిని క‌లిపి తీసుకుంటే.. కంటి చూపు ఎంత‌లా పెరుగుతుందంటే..?

Pepper And Ghee : పూర్వం మ‌న పెద్ద‌ల‌కు వృద్ధాప్యం వ‌చ్చాక మాత్రమే కంటి స‌మ‌స్య‌లు వ‌చ్చేవి. అప్పుడు కూడా కేవ‌లం చిన్న చిన్న స‌మ‌స్య‌లే ఉండేవి. క‌నుక వారు వ‌య‌స్సు పైబ‌డిన త‌రువాత మాత్ర‌మే క‌ళ్ల‌ద్దాల‌ను వాడేవారు. కానీ ఇప్పుడు చిన్న‌త‌నం నుంచే క‌ళ్ల‌ద్దాల‌ను ధ‌రించాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. అనేక మంది దృష్టి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. కంటి చూపు స‌రిగ్గా ఉండ‌డం లేదు. అలాగే ఇత‌ర కంటి స‌మ‌స్య‌లు కూడా వ‌స్తున్నాయి. అయితే కంటి చూపును … Read more

Almonds Powder For Eyes : రోజూ ఒక్క టీస్పూన్ చాలు.. కంటి చూపు అమాంతం పెరుగుతుంది.. క‌ళ్ల‌ద్దాల‌ను తీసిపారేస్తారు..!

Almonds Powder For Eyes : నేటి త‌రుణంలో కంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు రోజురోజుకు ఎక్కువ‌వుతున్నారు. కంటి నుండి నీళ్లు కారడం, కంటి చూపు మంద‌గించ‌డం, కళ్ల మంట‌లు, క‌ళ్లు మ‌స‌క‌మ‌స‌క‌గా క‌నిపించ‌డంక‌ళ్ల నొప్పులు వంటి వివిధ ర‌కాల కంటి స‌మ‌స్య‌ల‌తో మ‌న‌లో చాలా మంది బాధ‌ప‌డుతున్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నారు. పోష‌కాహార లోపం, ప‌దే ప‌దే సెల్ ఫోన్ ల‌ను వాడ‌డం, కంప్యూట‌ర్ ల‌ను … Read more