Eye Sight : కంటి చూపు మెరుగు పడాలా.. వీటిని తీసుకుంటే చాలు..!
Eye Sight : ప్రస్తుత కాలంలో మనల్ని వేధిస్తున్న అనేక రకాల అనారోగ్య సమస్యలల్లో కంటి చూపు మందగించడం కూడా ఒకటి. చిన్న పిల్లల నుండి పెద్ద వారి వరకు అందరూ ఈ సమస్యతో బాధపడుతున్నారు. ప్రస్తుత కాలంలో టీవీలు, కంప్యూటర్లు, సెల్ ఫోన్ ల వాడకం రోజు రోజుకీ ఎక్కువవుతోంది. వీటిని తదేకంగా చూడడం వల్ల కళ్లు ఎర్రబడడం, కళ్లు మండడం, కళ్లు పొడిబారడం, కంటి చూపు మందగించడం వంటి సమస్యలను మనలో చాలా మంది … Read more









