Eye Sight : కంటి చూపును పెంచుకునేందుకు అద్భుతమైన చిట్కాలు.. దెబ్బకు కళ్లజోడు అవతల పడేస్తారు..!
Eye Sight : ప్రస్తుత కాలంలో సెల్ ఫోన్ ల వాడకం ఎక్కువైయ్యింది. రాత్రి పగలు అనే తేడా లేకుండా వీటిని ఉపయోగిస్తున్నారు. దీంతో చాలా మంది కంటి సంబంధిత సమస్యల బారిన పడుతున్నారు. అలాగే పోషకాహార లోపం కారణంగా చాలా మందిలో కంటి చూపు మందగించడంతో పాటు ఇతర కంటి సంబంధిత సమస్యలు తలెత్తుతున్నాయి. కంటి చూపు మందగించడంతో చాలా మంది అద్దాలను ఉపయోగిస్తూ ఉంటారు. కళ్లద్దాలను ఉపయోగించే పని లేకుండా మన ఇంట్లోనే ఒక … Read more









