Eye Sight : పాలలో ఇవి కలిపి రోజూ రాత్రి తాగితే.. కంటి చూపు పెరుగుతుంది.. కళ్ల సమస్యలు ఉండవు..
Eye Sight : నేటి తరుణంలో కళ్ల సమస్యలతో బాధపడే వారి సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతుంది. ప్రతి పది మందిలో ముగ్గురు కళ్లద్దాలను పెట్టుకుంటున్నారని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. సెల్ ఫోన్, కంప్యూటర్ ల వాడకం ఎక్కువవడం, పోషకాహార లోపం వంటి కారణాల వల్ల ఈ కంటి సమస్యల బారిన పడుతున్నారు. కంటికి సంబంధించిన సమస్యలు రావడానికి గల కారణాలు మనకు తెలిసినప్పటికి ఏమి చేయలేని పరిస్థితి నెలకొంది. పిల్లలు కూడా కంటి చూపు మందగించడం వంటి … Read more









