Pepper And Cow Ghee : దీన్ని తీసుకుంటే కంటి చూపు ఎంతలా పెరుగుతుందంటే.. కళ్లద్దాలను తీసి అవతల పడేస్తారు..!
Pepper And Cow Ghee : వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని వేధిస్తున్న సమస్యల్లో కంటి చూపు మందగించడం ఒకటి. పూర్వకాలంలో వయసుపై బడిన వారిలో మాత్రమే కనిపించే ఈ సమస్య నేటి తరుణంలో చిన్న పిల్లల్లో కూడా చూస్తున్నాము. కళ్లద్దాలు ధరించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోకపోవడం, టీవీ, సెల్ ఫోన్, కంప్యూటర్ వంటి వాటిని ఎక్కువగా ఉపయోగించడం వంటి వివిధ కారణాల చేత ఈ సమస్య తలెత్తుతుంది. … Read more









