మీరు కంప్యూటర్‌ను ఎక్కువగా చూస్తుంటారా.. అయితే ఈ వ్యాయామాలను కచ్చితంగా చేయాల్సిందే..!
జబ్బులేవైనా వుంటేనే కంటికి వ్యాయామం కావాలనుకోవడం సరికాదు. అలసిన కళ్ళకు కూడా వ్యాయామం చేయవచ్చు. నేడు కంప్యూటర్ యుగం. కళ్ళు తేలికగా అలసి పోతున్నాయి. ఎంతో వెలుగున్న కంప్యూటర్ స్క్రీన్ కంటికి అలసట కలిగిస్తుంది. అందుకనే నేడు కంటి అద్దాల వాడకం పెరిగిపోతోంది. కన్ను నష్టపోకుండా దాని కండరాలకు కొన్ని వ్యాయామాలు కలిగిస్తే ఎంతో మంచిది. లేకుంటే అవి గట్టిపడి బలహీనమవుతాయి. ఒత్తిడి తగ్గించే కంటి వ్యాయామం – కంప్యూటర్ స్క్రీన్ చూస్తూవుంటే, మీ కంటిగుడ్డుకు కదలిక…