వర్షాకాలంలో ఇన్‌ఫెక్షన్లు రాకుండా మీ కళ్లను ఇలా సురక్షితంగా ఉంచుకోండి.. అందుకు ఈ సూచనలు పాటించండి..!
వేసవి తాపం నుంచి మనకు ఉపశమనం అందించేందుకు వర్షాకాలం వస్తుంది. ముఖ్యంగా ఈ నెల నుంచి వర్షాలు ఎక్కువగా కురుస్తుంటాయి. ఈ క్రమంలో ఈ సీజన్‌లో అనేక రకాల ఇన్‌ఫెక్షన్లు వస్తుంటాయి. ప్రధానంగా కళ్లకు ఇన్‌ఫెక్షన్లు వస్తాయి. కంజంక్టివైటిస్, కళ్లు పొడి బారడం, దురదలు పెట్టడం, కళ్ల నుంచి నీరు కారడం.. వంటి సమస్యలు వస్తుంటాయి. అందువల్ల వ్యక్తిగత పరిశుభత్రను పాటించాల్సి ఉంటుంది. దీంతో కంటి ఇన్‌ఫెక్షన్లు రాకుండా చూసుకోవచ్చు. అయితే ఈ సీజన్‌లో కళ్లను సురక్షితంగా … Read more









