కంటి చూపు పెరగాలంటే.. ఈ చిట్కాలను పాటించండి..!
ప్రస్తుత తరుణంలో చాలా మంది కంటి చూపు సమస్యతో బాధపడుతున్నారు. రాను రాను చూపు సన్నగిల్లుతోంది. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. ఫోన్లు, కంప్యూటర్లు, టీవీల ఎదుట గంటల తరబడి గడపడం, పోషకాహార లోపం వల్ల దృష్టి లోపాలు వస్తున్నాయి. అయితే కింద తెలిపిన చిట్కాలను పాటిస్తే దాంతో కంటి చూపు పెరుగుతుంది. మరి ఆ చిట్కాలు ఏమిటంటే.. కంటి చూపు మెరుగు పడాలంటే రోజూ ఆహారంలో 50 గ్రాముల మేర పచ్చి ఉల్లిపాయలను తింటుండాలి. వీటిలో…