మీ కంటి చూపు సహజసిద్ధంగా మెరుగు పడాలా ? వీటిని తీసుకోండి..!
ప్రస్తుత తరుణంలో రోజురోజుకూ ఎలక్ట్రానిక్ వస్తువుల వినియోగం పెరిగిపోతోంది. ప్రస్తుతమున్న కరోనా పరిస్థితులలో ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేయటం, విద్యార్థులు ఆన్‌లైన్ క్లాసుల ద్వారా తరగతులను వినడం వల్ల ఎక్కువ సేపు సెల్ ఫోన్, లాప్ టాప్ ల ముందు గడపాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎక్కువ సమయం పాటు మన దృష్టిని ఈ స్క్రీన్ ల పై ఉంచడం వల్ల మన కళ్లు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలోనే కళ్ళు మంటలు ఏర్పడటం, కంటి నుంచి … Read more









