Almonds Powder For Eyes : రోజూ ఒక్క టీస్పూన్ చాలు.. కంటి చూపు అమాంతం పెరుగుతుంది.. కళ్లద్దాలను తీసిపారేస్తారు..!
Almonds Powder For Eyes : నేటి తరుణంలో కంటి సమస్యలతో బాధపడే వారు రోజురోజుకు ఎక్కువవుతున్నారు. కంటి నుండి నీళ్లు కారడం, కంటి చూపు మందగించడం, కళ్ల మంటలు, కళ్లు మసకమసకగా కనిపించడంకళ్ల నొప్పులు వంటి వివిధ రకాల కంటి సమస్యలతో మనలో చాలా మంది బాధపడుతున్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ సమస్యల బారిన పడుతున్నారు. పోషకాహార లోపం, పదే పదే సెల్ ఫోన్ లను వాడడం, కంప్యూటర్ లను … Read more









