మనిషి కళ్లకు సంబంధించిన 21 ఆసక్తికరమైన విషయాలు..!
ప్రపంచంలో చాలా మందికి భిన్న రకాల రంగులు కలిగిన కళ్లు ఉంటాయి. అయితే నీలి కళ్లు ఉండేవారు మాత్రం ఒకే వ్యక్తి నుంచి వచ్చినట్లు సైంటిస్టులు చెబుతారు. సుమారుగా 10వేల ఏళ్ల కిందట నల్ల సముద్రం దగ్గర నివసించిన ఓ వ్యక్తికి జన్యు పరమైన మార్పుల వల్ల కళ్లు నీలి రంగులోకి మారాయి. అందువల్లే ఆ వ్యక్తి జన్యువులు నీలి కళ్లు ఉన్నవారికి వచ్చి ఉంటాయని సైంటిస్టులు భావిస్తున్నారు. నైట్ విజన్ కళ్లద్దాలు మనకు పరిసరాలను గ్రీన్ … Read more









